తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిరంతరం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.
కరోనా మహమ్మారి రాజకీయ నాయకులను వెంటాడుతోంది. అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో మరో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే (MLA Chirla Jaggireddy Tests Positive For COVID) కరోనా బారిన పడ్డారు.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి 75 వేలకు పైగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా.. వేయికిపైగా మరణాలు సంభవిస్తున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి నిత్యం మూడు వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రెండుమూడు రోజుల నుంచి రాష్ట్రంలో నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
Stress Management Tips | ఒత్తిడికి గురైతే రోగ నిరోధకశక్తి కొద్ది కొద్దిగా నశిస్తుంది. కనుక రోగ నిరోధశశక్తిని పెంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నిచ్చే ఆహారం తీసుకోవాలి. మరికొన్ని చిట్కాలు పాటిస్తే కోవిడ్19 మహమ్మారి బారిన పడే అవకాశం తగ్గుతుంది.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి మరణాలు సంఖ్య కూడా వేయి మార్క్ దాటి రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
తెలంగాణలో కరోనావైరస్ ( coronavirus ) మహమ్మారి వ్యాప్తి విజృంభిస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. తాజాగా ఏపీ ( Andhra Pradesh ) లో అధికార పార్టీ వైఎస్ఆర్ సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే కూడా కోవిడ్ మహమ్మారి బారిన పడ్డారు.
ఇటీవల వరల్డ్ ఫాస్టెస్ట్ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ ఇచ్చిన పార్టీకి క్రికెటర్ క్రిస్ గేల్ హాజరయ్యాడు. దీంతో అతడికి కరోనా టెస్టులలో ఏం తేలుతుందోనని భయపడ్డారు. కానీ కోవిడ్19 టెస్టులలో గేల్‌కు నెగటివ్ (Chris Gayle tests negative for COVID-19)గా వచ్చినట్లు తెలిపాడు.
తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసుల విజృంభణ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలోని పట్టణాల్లో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో మంగళవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంలో చనిపోయిన వారి కుటంబాలకు రూ.50 లక్షల చొప్పున ( RS 50 Lakh To Vijayawada Swarna Palace victims family) ఏపీ మంత్రులు చెక్కులు అందజేశారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఇకనైనా జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.