Airtel Free Recharge | ప్రిపెయిడ్ కస్టమర్లకు ప్యాక్ ద్వారా అందే ప్రయోజనాలను రెట్టింపు చేస్తున్నట్లు తెలిపింది. కరోనా కష్ట కాలంలో 5.5 కోట్ల మంది కస్టమర్లకు ఉచితంగా 49 రూపాయల రీఛార్జ్ ప్యాక్ అందించనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి రానుంది.
Airtel unlimited prepaid plans latest news: ఎయిర్టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ప్రైవేట్ టెలికాం కంపెనీలకు ధీటుగా ముందుకు సాగుతోంది. వరుస ఆఫర్లు, ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్లతో ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) టెలికాం కంపెనీలకు పోటీ ఇస్తోంది. తాజాగా తన వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ శుభవార్త అందించింది.
Cheapest Recharge Plans Less Than 100 Rupees: తమ వినియోగదారుల కోసం అతి తక్కువ ధరలకే ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా అందిస్తున్నాయి. ఒక్కసారి ఆ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ తెలుసుకోండి.
BSNL Offering Double Data: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు ధీటుగా పలు ఆఫర్లు, రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తుంది. అందులో భాగంగా తాజాగా డబుల్ డేటా ఆఫర్ ప్రకటించింది.
Cheapest Recharge Plans Jio vs Airtel vs Vi : మూడు కంపెనీలు 200 రూపాయల కన్నా తక్కువ ధరలో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రకటించాయి. ఈ ప్లాన్స్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్ మరియు ఉచిత డేటాను అందిస్తాయి.
Airtel 5G Services test: ఎయిర్టెల్ ( Airtel ) ఇండియాలో 5జీ నెట్వర్క్ సర్వీసులు టెస్ట్ ( 5G Network test service ) చేసి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఈ కొత్త మొబైల్ టెక్నాలజీ విషయంలో చాలా విషయాలు చర్చకొస్తున్నాయి. కానీ అన్నింటి కంటే కీలకవిషయమేమంటే..ఇప్పుడు ఎయిర్టెల్ స్వయంగా 5 జీ సర్వీసెస్‌ను టెస్ట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 5జీ సర్వీసెస్ ఎలా పొందాలనేది ఇప్పుడు మేం మీకు చెబుతాం.
Airtel Hacked: హ్యాకర్లు మరోసారి రెచ్చిపోయారు. ప్రముఖ టెలీకాం సంస్థ ఎయిర్‌టెల్‌ను హ్యాక్ చేశారు. లక్షలాది కస్టమర్ల వ్యక్తిగత వివరాల్ని హ్యాకర్లు దొంగిలించడం ఆందోళనకు గురైంది.
ఇతర కంపెనీల నుంచి పోటీని తట్టుకుని నిలబడేందుకు టెలికాం కంపెనీలు నిత్యం ఏదో ఒక ఆఫర్ తీసుకొస్తుంటాయి. తాజాగా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌తో 5 GB వరకు ఈ కస్టమర్లు డేటాను పొందవచ్చు.
Cheapest Recharge Plan Offering 1GB Data In Just 2 Rupees: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను తమ కంపెనీ సిమ్ కార్డులు వాడేలా చేసేందుకు టెలికాం కంపెనీలు రకరకాల ఆఫర్లను తీసుకువస్తాయి. రీఛార్జ్ ప్లాన్ల తేవడంలో కంపెనీలు తమ పోటీ కంపెనీలకు మించి యోచిస్తుంటాయి. కేవలం 2 రూపాయలకే 1 జీబీ డేటాను పొందవచ్చు.
భారతదేశంలో ఎయిర్టెల్, జియో, విఐ, మరియు బీఎస్ఎన్ఎల్ అందించే అత్యంత తక్కువ ధర డేటా ప్లాన్ల వివరాలు మీకోసం. ప్రముఖ టెలికాం కంపెనీల నెలవారీ డేటా ప్లాన్, టాక్ టైమ్, ఎస్ఎంఎం ప్లాన్ల వివరాలు ఇవి..
Affordable Data Plan for Airtel, Jio, BSNL and Vi Customers: ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi), మరియు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం చాలా తక్కువ ధరలో డేటా ప్లాన్లను అందిస్తున్నాయి. ఎయిర్టెల్, జియో, విఐ, మరియు బీఎస్ఎన్ఎల్ అందించే అత్యంత తక్కువ ధర డేటా ప్లాన్ల వివరాలు మీకోసం.
Gas Cylinder price: గ్యాస్ సిలిండర్ ధర పెరిగిపోయిందని ఆందోళన చెందుతున్నారా..గూగుల్ పే మీకు శుభవార్త అందిస్తోంది. గూగుల్ పే ద్వారా సిలిండర్ బుక్ చేసుకోండి..భారీ డిస్కౌంట్ పొందండి.
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకు సరికొత్త ప్రిపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కీలక రీఛార్జ్ ప్లాన్ వివరాలు ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రైవేట్ టెలికాం సంస్థలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. అతి తక్కువ ధరలకు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది.
రిలయన్స్ జియో వచ్చాకా టెలికాం రంగంలో అప్పటివరకు ఓ వెలుగు వెలిగిన టెలికాం నెట్వర్క్ కంపెనీలకు గడ్డుకాలం ఎదురైనంత పనైంది. అందుకు కారణం మిగతా టెలికాం ఆపరేటర్స్ కంటే తక్కువ టారిఫ్‌లు, రీచార్జులతో ఎక్కువ సేవలు అందించడమే.
రిలయన్స్ జియో ఇంటర్నెట్ డౌన్లోడ్ స్పీడ్‌లో కింగ్ అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) నిగ్గు తేల్చగా.. అప్ లోడింగ్ స్పీడ్‌లో వొడాఫోన్ టాప్ అని తేలింది. నవంబర్ నెలకుగాను ట్రాయ్ వెల్లడించిన గణాంకాల నివేదికలో ఈ విషయం స్పష్టమైంది.
జియో ప్రీపెయిడ్ వినియోగదారులకు రిలయన్స్ జియో సంస్థ శుభవార్తనందించింది. ప్లాన్ గడువు అయిపోయినప్పటికీ మే 3వ తేదీ వరకు ఇన్కమింగ్ సేవలను నిలిపివేయబోమని జియో ప్రకటించింది.
కొన్ని నెలల క్రితం టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడమే వినియోగదారులను షాకింగ్ కు గురి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచడం మరింత షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక జీబీకి రూ.15 చొప్పున ఉన్న డేటా ధరలను రూ .20 కి పెంచాలని రిలయన్స్ జియో వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.