Reliance Industries: మామూలు పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడిగా జన్మించిన ధీరూబాయ్ అంబానీ తిరిగి వెళ్లేనాటికి 5వేల కోట్ల రూపాయల రిలయన్స్ మహా సామ్రాజ్యాధినేతగా ఎదిగార. ఆయన పడిన కష్టమే..ఆయనను ఉన్నతస్థాయికి తీసుకువచ్చింది. ధీరూభాయ్ అంబానీ యెమెన్‌లోని పెట్రోల్ పంపులో పని చేసేవారు. పని పట్ల అతని అంకితభావం, కృషిని చూసి, కంపెనీ అతనిని తన మేనేజర్‌గా చేసింది. కానీ అక్కడ దాదాపు ఆరు సంవత్సరాలు గడిపిన తర్వాత, ధీరూబాయ్ 1954లో భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది..ఉన్నతస్థాయికి ఎలా చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Reliance Power Share: మంచి మల్టీ బాగర్ స్టాక్స్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ప్రస్తుతం మార్కెట్ బుల్ రన్ లో వరుసగా అప్పర్ సర్క్యూట్ కొడుతున్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఈ స్టాక్స్ వరుస ట్రేడింగ్ సెషన్లలో లాభాలను అందుకుంటూ ఇన్వెస్టర్లకు బంగారు బాతులు గా తయారవుతున్నాయి. అలాంటి స్టాక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Reliance Jio 8th Anniversary: జియో యూజర్లకు కనీవినీ ఎరుగని ఆఫర్లు ప్రకటించింది. ఈరోజు నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు రీఛార్జీలు చేసుకుంటే ఏకంగా రూ.700 బెనిఫిట్స్ మీకోసం. ఆ వివరాలు తెలుసుకుందాం.
Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
What is Jio AirFiber: ఈ సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సేవలను ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశంలోని చిట్టచివరి మారుమూల ప్రాంతాల వరకు జియో ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనేదే తమ లక్ష్యం అని ముఖేష్ అంబానీ స్పష్టంచేశారు.
Income Tax Details: ట్యాక్స్ పేయర్ల సమయం ముగిసింది. ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ చెల్లించే గడువు తేదీ పూర్తయింది. దేశవ్యాప్తంగా 6.6 కోట్లమంది రిటర్న్స్ దాఖలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరి దేశంలోని టాప్ కంపెనీలు ఎంత ట్యాక్స్ చెల్లించాయో తెలుసుకుందామా..
JioBook Loptop: కర్లో దునియా ముఠ్టీమే అంటూ సెల్ ఫోన్‌తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మొత్తం మార్కెట్ శాసిస్తోంది రిలయన్స్. ఆతరువాత రిలయన్స్ జియో ఓ సంచలనం. ఆల్ ఫ్రీ అంటా మార్కెట్లో స్థిరపడిపోయింది. ఇప్పుడు మరో సంచలనాన్ని రేపుతోంది.
IPL 2023 Free in Jio Cinema, Reliance Plans Charges after IPL. ఐపీఎల్ 2023 ద్వారా వచ్చిన ఆదరణను కొనసాగించడం కోసం 'జియో సినిమా'లో కొత్తగా కంటెంట్‌ను యాడ్ చేయాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది.
Forbes Richest persons List 2023: భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ మరోసారి ఆసియాలో అత్యధిక సంపన్నుడిగా నిలిచారు. మరోవైపు అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ జాబితాలో కిందకు జారిపోయారు.
Metro and Reliance Deal: రిలయన్స్ సంస్థ మరో ప్రముఖ సంస్థను టేకోవర్ చేసింది. ప్రముఖ జర్మనీ సంస్థ మెట్రోను భారీ డీల్‌తో చేజిక్కించుకుంది. రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మెట్రో ఇండియాను కొనుగోలు చేసింది.
Jio Prepaid Plan: రిలయన్స్ జియో అద్భుతమైన ప్లాన్ అందిస్తోంది. ఇందులో ప్రయోజనాలు అధికంగా ఉండటమే కాకుండా..ధర కూడా తక్కువే. ఇది జియోకు సంబంధించి అతి తక్కువ ప్రీపెయిడ్ ప్లాన్‌గా ఉంది.
Jio Plan 91 Benefits: రిలయన్స్ జియో కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ప్లాన్స్ ప్రకటిస్తోంది. ఇప్పుడు ప్రకటించిన మరో ప్లాన్ ధర 100 రూపాయల కంటే తక్కువే. అంత తక్కువ ధరకు ప్రయోజనాలు మాత్రం అధికంగా అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Share Market Status: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..ఏ కంపెనీలు అనుకూలంగా ఉన్నాయో పరిశీలిద్దాం. సెన్సెక్స్‌లో టాప్ 10 కంపెనీల లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Mukesh ambani రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. షేర్ మార్కెట్లో ఆర్ఐఎల్ షేర్లకు తెగ డిమాండ్ ఏర్పడడంతో మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రిలయన్స్ షేర్ల ధరలు దూకుడు ప్రదర్శించడం... అంబానీ షేర్లు క్షీణించడం ముకేష్ అంబానీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం ముకేశ్ ఆస్థి 7.74 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. 7.66 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో నిలిచారు.
Jio Offer: స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం అదిరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చింది రిలయన్స్. జియో 4G స్మార్ట్‌ఫోన్ JioPhone Nextను ఇప్పుడు చాలా చౌక ధరకే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ విషయాలు తెలుసుకుందాం.
Best Mobile Recharge Plans: కరోనా మహమ్మారి కారణంగా ప్రారంభమైన వర్క్ ఫ్రం హోం ఇంకా చాలా విభాగాల్లో కొనసాగుతోంది. అందుకే గత కొన్ని నెలలుగా దేశంలో డేటా వినియోగం ఎక్కువైంది. ఈ నేపధ్యంలో దేశంలోని ప్రముఖ మొబైల్ కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాలు అందిస్తున్న బెస్ట్ ప్యాకేజెస్ గురించి తెలుసుకుందాం.
Hotel Mandarin Oriental: ప్రముఖ ఇండియన్ కంపెనీ రిలయన్స్ ఇప్పుడు హోటల్ రంగంపై దృష్టి సారించింది. అమెరికాకు చెందిన దిగ్గజ హోటల్ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్ ఇప్పుడు రిలయన్స్ చేతికి చిక్కింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.