Bank Holidays : బ్యాంకు కస్టమర్లకు కీలక సూచన... ఈ రోజు నుండి వరుసగా 4 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి బ్యాంకు పని నిమిత్తం వెళ్లేవారు ఈ విషయాన్ని గమనించాలి.
Bank holidays April 2022: ఏప్రిల్లో నెలలో బ్యాంకులు వరుసగా సెలవులో ఉండనున్నాయి. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో పాటు.. పండుగల కారణంగా తొలి వారమే వరుస సెలవులు ఉండనున్నాయి. సెలవుల పూర్తి జాబితా మీకోసం.
March 2022 Bank Holidays: బ్యాంక్లో మీకు ఏదైనా పని ఉందా? అయితే ఈ వార్త మీకోసమే. రేపటి నుంచి ఈ నెల ముగిసే వరకు బ్యాంకులు మొత్తం 7 రోజులు సెలవులో ఉండనున్నాయి. సెలవుల జాబితా ఇలా ఉంది..
Bank holidays 2022 March: వచ్చే నెలలో బ్యాంకులకు సెలవు దినాలు ఖరారయ్యాయి. ఆర్బీఐ ప్రకారం మొత్తం 13 సెలవు దినాలు ఉన్నాయి. సెలవులపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Bank Holidays December 2021: ఈ ఏడాది మరో 8 రోజుల్లో పూర్తి కానుంది. ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో బ్యాంకులకు సంబంధించిన కొన్ని పనులను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, రానున్న 8 రోజుల్లో 6 రోజుల పాటు బ్యాంకులు (Bank Holidays in Decemeber) మూతపడనున్నాయి. ఏఏ రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుందాం.
Bank Holidays: బ్యాంకు ఉద్యోగులకు గుడ్న్యూస్. సెప్టెంబర్ నెలలో దాదాపు సగం రోజులు సెలవులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు 12 క్లోజింగ్ డేస్ ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది.
Bank Holidays May 2021: బ్యాంక్ పనిమీద పదే పదే ఇంటి నుంచి బయటకు వెళ్లడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక భారతదేశ బ్యాంకులకు బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగుల సెలవు దినాలను ఖరారు చేసింది. వాటి ఆధారంగా మీ పనులు ప్లాన్ చేసుకోండి.
Bank Holidays In April 2021: ఏప్రిల్ నెలలో బ్యాంక్ పనిదినాలు, సెలవుల గురించి తెలుపుతూ భారతీయ రిజర్వ్ బ్యాంక్(Reserve Bank Of India) హాలిడే క్యాలెండర్ విడుదల చేసింది. ఈ నెలలో సగం రోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలు, దాంతో బ్యాంకులు సైతం ఆ రోజులలో సేవల్ని అందించలేవు.
List Of Bank Holidays In March 2021: ముఖ్యంగా గతేడాది ప్రారంభమైన కరోనా వైరస్ వ్యాప్తి తరువాత నుంచి ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్చి 2021లో 10 రోజులు బ్యాంకులకు సెలవు దినాలు.
List of Bank holidays in January | జనవరి 2021లో బ్యాంకులు 16 రోజులపాటు మూసివేసే అవకాశం ఉంది. వీటిలో నాలుగు ఆదివారాలతో పాటు 2వ శనివారం, 4వ శనివారం ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం కానుంది. రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే కావడంతో ఆరోజున అన్ని బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.
కరోనా వైరస్, లాక్డౌన్ సమయాల్లో చేతిలో డబ్బు లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్నవారు చాలా మంది బ్యాంకు ఖాతాదారులు ఉన్నారు. అందుకే మీకు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే బ్యాంకు పనివేళలు, సెలవు దినాలు (Bank Holidays In December 2020) తెలుసుకుని పని ప్లాన్ చేసుకోవాలి.
November 2020 Bank Holidays | ఇతరత్ర పనులను పక్కనపెడితే ఆర్థిక లావాదేవీలు మాత్రం ప్లాన్ చేసుకుని చేయడం ఉత్తమం. కరోనా, లాక్డౌన్ సమయాల్లో డబ్బు అందుబాటులో ఉండటం చాలా అవసరం. నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు (Bank Holidays In November 2020) తెలుసుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఈ నెలలో మొత్తం 8 సెలవు దినాలు.
SBI Holidays in October 2020 | చాలావరకు ఆన్లైన్ బ్యాంకింగ్ మీద ఆధారపడుతున్నారు. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు పనులు ఉన్నవారు సెలవు దినాలు (Bank Holidays in October 2020) తెలుసుకోవడం ఉత్తమం.
SBI Holidays In September 2020 | కరోనా, లాక్డౌన్ సమయాల్లో మీ డబ్బు చేతిలో లేక బ్యాంకుల్లో ఉండి ఇబ్బంది పడతున్న వారు చాలానే ఉన్నారు. మీకు ఏమైనా అత్యవసర, ముఖ్యమైన పనులు ఉన్నాయా.. సెప్టెంబర్ నెలలో బ్యాంకు సెలవులు తెలుసుకుని మీ బ్యాంకు పనిని ప్లాన్ చేసుకోండి.
అసలే ఇది కరోనా క్లిష్ట కాలం కావడంతో బ్యాంక్ (Bank Holidays in May 2020) పని దినాలు తెలుసుకుని మీ పనుల్న చక్కబెట్టుకోవడం ఉత్తమం. మే 1న శుక్రవారం కార్మిక దినోత్సవం సందర్భంగా నేడు బ్యాంకులు పనిచేయవు.
అసలే దేశ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ టైమ్ నడుస్తోంది. బ్యాంకు ఖాతాదారులు ఏప్రిల్ నెలలో బ్యాంకు సెలవురోజులు (SBI Bank Holidays 2020 April) తెలుసుకోవడం ఉత్తమం.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.