High Sugar Foods: మధుమేహ రోగులకు తీపి పదార్థాలు విషం కంటే ఎక్కువ.. వీటిని అధిక పరిమాణంలో తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా చాలా మందిలో గుండె జబ్బులు, తీవ్ర డయాబెటిక్ సమస్యలుగా మారే ఛాన్స్ ఉంది.
Sleep and Heart Attack Risk: మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం నిద్ర కూడా చాలా అవసరం. రోజుకు 7 గంటల కంటే తక్కువే నిద్రపోతుంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే. ప్రమాదకరమైన గుండెపోటు మీ గుమ్మం వద్ద ఎదురుచూస్తున్నట్టే..
Melon Benefits: ఎండల ధాటిని తట్టుకునేందుకు పండ్ల రసాలు తాగడం మంచిది. అయితే కర్బూజ పండు లేదా రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.