MLA Pilot Rohit Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో నగదు ఆఫర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి.. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలను వెల్లడించారు.
YS Sharmila comments CM KCR : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
PV Narasimha Rao Statue in Australia: భారత మాజీ ప్రధాని, తెలుగు వారు గర్వించదగిన దివంగత నేత పీవీ నరసింహా రావు విగ్రహాన్ని ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రం సిడ్నీలో ఆవిష్కరించారు. స్ట్రాత్ ఫీల్డ్ టౌన్ హాలులో ఏర్పాటు చేసిన పీవీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి భారత, ఆస్ట్రేలియా జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Padma Rao : మునుగోడు తర్వాత తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు వస్తాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీంతో మరో ఎమ్మెల్యే కారు దిగి కమలం గూటికి చేరుతారనే ప్రచారం సాగింది. ఇంతలోనే పద్మారావు ఇంటికి కిషన్ రెడ్డి వెళ్లి అతనితో సమావేశమైన వీడియోలు బయటికి వచ్చి వైరల్ గా మారాయి.
KCR visits BRS Office in Delhi: హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీని భారత్ రాష్ట్ర సమితి పార్టీగా మార్చుతున్నట్టు ప్రకటించిన తర్వాత నేడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలిసారిగా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కోసం సిద్ధమవుతోన్న కార్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ సందర్శించారు.
Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Mulayam singh Yadv: యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అఖిలేష్ యాదవ్కు ఓదార్చారు. ములాయం మృతి దేశానికి తీరని లోటు అని సీఎం కేసీఆర్ అన్నారు. కేసీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ ఉన్నారు.
BANDI SANJAY : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫాం హౌజ్ లో ముఖ్యమంత్రి మంత్రాలు, తంత్రాలు చేస్తున్నారని అన్నారు. తాంత్రికుడి సూచన మేరకే పార్టీ పేరు మార్చారని బండి సంజయ్ అన్నారు.
YS Sharmila criticizes CM KCR: సీఎం కేసీఆర్పై మరోమారు విమర్శలు సంధించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. రైతుల కోసం వైఎస్ఆర్ తీసుకొచ్చిన పథకాలను రద్దు చేస్తున్నారని విమర్శించారు. ఆ వివరాల్లోకి వెళితే
YCP targeted BRS party: ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితిని కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వైసీపీ పార్టీ టార్గెట్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
Kodandaram: దసరా పండుగ రోజున సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారు. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. తాజాగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్ హాట్ కామెంట్స్ చేశారు.
Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది.
CM KCR-MP Thirumavalavan : సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ మీద దృష్టి పెట్టాడు. బీఆర్ఎస్ను విస్తరించే ప్లాన్లో ఉన్నాడు. ఈక్రమంలోనే వీసీకే పార్టీ అధినేత, ఎంపీ తిరుమావళవన్తో భేటీ అయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.