Winter Predictions: ఈ ఏడాది వేసవిలో ఎండలు ఠారెత్తించినట్టే చలి కూడా తీవ్రంగా ఉండనుంది. చలి పంజాకు గజగజ వణకడం ఖాయమని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉండవచ్చని అంచనా వేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Visibility: దేశ రాజదాని ఢిల్లీని ఇప్పుడు పొగమంచు పీడిస్తోంది. మొన్నటి వరకూ వాయు కాలుష్యం సమస్యగా మారితే ఇప్పుడు పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఆెందోళన కల్గిస్తున్నాయి. ఎయిర్ విజిబిలిటీ ప్రమాదకరంగా మారుతోంది.
Cold Wave in Telangana: రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ ఏడాదిలో అతితక్కువగా 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లోనూ చలి గాలులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
Lanino Effect: చలికాలం ఈసారి భారీ హెచ్చరికలు చేస్తోంది. మున్ముందు గజగజ వణికించే పరిస్థితి వస్తుందనే వార్తలు కలవరం రేపుతున్నాయి. ఉత్తరాదిన ఉష్ణోగ్రత ఈసారి భారీగా పడిపోనుందా, అసలేం జరగనుంది, ఎందుకీ హెచ్చరికలు. జస్ట్ హ్యావ్ ఎ లుక్
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.