Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు జగ్గా రెడ్డికి.. ఆ పార్టీ నేతలు బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ వీడొద్దని, సమస్యలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.
Jagga Reddy News: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. కొవిడ్ రూల్స్ పేరుతో ద్వంద్వ పార్టీ కార్యక్రమాల విషయంలో ద్వంద్వ నీతి ప్రదర్శిస్తోందంటూ విర్శలు చేసింది.
Jagga Reddy on Inter Results: తెలంగాణలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మధ్యాహ్నం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి దీక్షకు దిగారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు రోడ్డుపై జగ్గారెడ్డి దీక్ష చేపట్టారు. రెండేళ్లుగా ఇంటర్ బోర్డు తీరు వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని జగ్గారెడ్డి ఆరోపించారు.
Jagga Reddy About KCR: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే... తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తమ వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.
YS Sharmila new party in Telangana: తెలంగాణలో రాజన్న రాజ్యం కోసం కృషి చేస్తానని ప్రకటించి, అవసరమైతే కొత్త పార్టీ ఏర్పాటుకైనా సిద్ధమేనని రంగంలోకి దిగిన YS Sharmila వెనుకున్నది టీఆర్ఎస్, బీజేపి పార్టీలేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే Jagga Reddy ఆరోపించారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అధినేత CM KCR తో పాటు MIM పార్టీలు రెండూ బీజేపి డైరెక్షన్లోనే నడుస్తున్నాయని ఆరోపించిన జగ్గా రెడ్డి... కొత్తగా ఆ జాబితాలో వచ్చి చేరిన ఈ మూడో మనిషే వైఎస్ షర్మిల అని అన్నారు.
రెవెన్యూ చట్టంలో ( New Revenue Act 2020 ) మార్పులు చేర్పులకు సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుతం నిలిపేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Congress MLA Jagga Reddy ) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Telangana Municipal Elections | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయదుంధుబి మోగించింది. అయితే సంగారెడ్డిలో తాము ఓడిపోవడం ఓ వరకు మంచిదైందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.