Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూసింది. అందులో కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ మరోసారి రికార్డు విజయం సాధించారు. ఆయన విజయంపై కమల శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
Telangana Assembly Elections 2024: కేసీఆర్ అలియాస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ ను పోరాడి సాధించిన నేతగా తెలంగాణ ప్రజులు ఆయన్ని రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కేసీఆర్ కు తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు.
Secunderabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మెజారిటీ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే హవా కొనసాగుతోంది. ఇక సికింద్రాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి మరోసారి విజయ కేతనం ఎగరేయనున్నారా ? అనేది ఆసక్తికరంగా మారింది.
Karimnagar Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రారంభమైంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కమలం విరబూయనుందా అనే దానికి మరికాసేట్లో తేలిపోనుంది.
Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా అందరి చూపు లోక్ సభ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ చెబుతున్న డబుల్ మార్క్ అందుకోబోతుందా అనే దానికి మరికాసేట్లో తెర పడనుంది. అందులో నిజామాబాద్ సీటు పై ఉత్కంఠ నెలకొంది.. ?
Rahul Gandhi: రాహుల్ గాంధీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్ తో పాటు ఉత్తర ప్రదేశ్ లోని రాయబరేలి నుంచి పోటీ చేసారు. తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల జయకేతనం ఎగరేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పాయి. మరి రెండు చోట్లా గెలిస్తే రాహుల్ .. ఏ నియోజకవర్గాన్ని త్యాగం చేస్తారు.
Telangana Exit Poll Results 2024: దేశ వ్యాప్తంగా అన్ని సర్వే సంస్థలు మరోసారి బీజేపీ నేతృత్వంలోని NDA తిరిగి అధికారంలోకి రాబోతుందనే విషయం సర్వేలు స్పష్టం చేశాయి. అటు తెలంగాణలో కూడా బీజేపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. కానీ తెలంగాణలోని ఓ పార్లమెంట్ సీటులో మాత్రం కనీసం డిపాజిట్ దక్కదని సర్వేలు చెబుతున్నాయి.
Telangana Exit Poll Results 2024: తెలంగాణలో కొత్తగా కొలువైన రేవంత్ సర్కారుకు.. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మోడీ దెబ్బ తగలనుందా అంటే ఔననే అంటున్నాయి మెజారిటీ సర్వేలు.
Rahul Gandhi - rae bareli: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ కుటుంబానికి కంచుకోటగా నిలుస్తూ వస్తోన్న రాయబరేలి నుంచి ఈ సారి గెలవడం కష్టమేనా..? మరోసారి యూపీ ప్రజలు రాహుల్ గాంధీని ఓడించబోతున్నారా ? సెఫాలిజిస్టులు చెబుతున్నా మాట ఏమిటంటే.. ?
Telangana Lok Sabha Poll 2024: దేశ వ్యాప్తంగా నాల్గో దశలో భాగంగా తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏ నియోజకవర్గాల్లో ఎంత శాతం నమోదు అయిందే అర్ధరాత్రి దాటిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
4th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాల్గో విడత భాగంగా తెలంగాణలోని 17, ఏపీలో 25 సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ నియోజకవర్గాలుకు పోలింగ్ ప్రారంభమైంది.
4th Phase Lok Sabha Polls : ఇప్పటి ఎన్నికల ప్రచారంతో హోరెత్తిన తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. అంతేకాదు తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా తెలంగాణ, ఏపీ సహా దేశ వ్యాప్తంగా 96 లోక్ సభ స్థానాలకు నేటితో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో మైకులు మూగబోనున్నాయి.
Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.