Indias First Covid-19 Patient again infected with Coronavirus: కరోనా నుంచి కోలుకున్న కొందరు వ్యక్తులు మరోసారి కోవిడ్19 బారిన పడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ బారిన పడిన తొలి వ్యక్తికి రెండోసారి వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు.
India Covid-19 Cases: ఏకంగా 118 రోజుల కనిష్టానికి కరోనా కేసులు దిగొచ్చాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా కరోనా మరణాలు మరోసారి 2 వేలకు పైగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
Bharat Biotech Covaxin Emergency Use: గత కొంతకాలం నుంచి డబ్ల్యూహెచ్‌వోతో చర్చలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో అత్యవసర వినియోగానికి ఆమోదం పొందేందుకు కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఆరోగ్య సంస్థకు అందించామన్నారు. ఏదైనా వ్యాక్సిన్‌ను అంతర్జాతీయంగా మార్కెట్ చేయాలంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తప్పనిసరి.
Health Benefits Of Coffee: కాఫీ తాగే అలవాటుకు, కోవిడ్19 వ్యాప్తికి ఉన్న సంబంధాన్ని ఓ అధ్యయనంలో గుర్తించారు. అసలే కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. కనుక పలు అంశాలపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి.
Tamilisai Soundararajan, Governor Of Telangana: తండాలో నివసించే గిరిజన ప్రజలంటే తనకు చాలా అభిమానమని చెప్పారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీ తండాలో తమిళిసై కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు.
India Corona Recoveries: నిన్న ఒక్కరోజులో 39,649 మంది కరోనా మహమ్మారిని జయించి డిశ్ఛార్జ్ కాగా, దేశంలో ప్రస్తుతం 4 లక్షల 50 వేల 899 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Zika Virus Cases in Kerala: కరోనా థర్డ్ వేవ్ ఆందోళన పెంచుతున్న సమయంలో జికా వైరస్ కేసులు నమోదు కావడంతో పరిస్థితులు దిగజారకుండా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇటీవల 13 మందికి జికా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపింది.
India Covid-19 Cases: నిన్న ఒక్కరోజు 41,526 మంది కరోనా మహమ్మారిని జయించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India Corona Cases: కోవిడ్19 టీకాలు తీసుకోవడం ద్వారా కరోనాకు చెక్ పెట్టవచ్చునని, కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ పరివర్తనం చెందితే త్వరగా థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
Grant Flower tests positive for COVID-19: జులై 13నుంచి టీమిండియాతో లంక టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు కనిపించడంతో గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు.
Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ డేటా జూన్ 23 వరకు సేకరించి, దానిపై సమావేశంలో చర్చించారు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పలు విషయాలు వెల్లడించారు.
Zika Virus cases reported in Kerala ahead of third wave: తిరువనంతపురం: కరోనావైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకముందే కేరళలో తొలిసారిగా జికా వైరస్ కేసులు వెలుగుచూడటం ఆందోళన రేకెత్తిస్తోంది. వచ్చే నెలలో కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని ఇబ్బంది పెట్టనుందనే అంచనాల మధ్యే దోమ కాటు ద్వారా వ్యాపించే జికా వైరస్ కేసులు గుర్తించడం కేరళ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
Ganga Declared Covid-19 Free: SARS-CoV2 వైరస్ గంగ మరియు యమునా నదులలో కలిసిందని, నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రజలు ఆందోళన చెందారు. గంగా నదిలో ఎలాంటి కోవిడ్19 వైరస్ లేదని నిపుణులు స్పష్టం చేశారు.
EPFO Medical Advance: గత ఏడాది అడ్వాన్ కింద మూడు నెలల జీతం తీసుకునేలా ఈపీఎఫ్‌వో చర్యలు చేపట్టింది. ఈపీఎఫ్ ఖాతాదారులకు అత్యవసర సమయంలో కోవిడ్19 అడ్వాన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగులు కోల్పోయిన ఈపీఎఫ్ ఖాతాదారులకు సైతం అడ్వాన్స్ నగదుకు దరఖాస్తు చేసుకుంటే (EPFO Medical Emergency) తక్కువ సమయంలోనే వాటికి ఆమోదం తెలుపుతుంది.
India Corona Positive Cases: 3 కోట్ల 37 లక్షల 70 వేల 312 కరోనా కేసులతో అమెరికా అగ్రస్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో 606,216 కరోనా మరణాలు సంభవించాయి. కరోనా కేసులలో రెండో స్థానంలో, మరణాలలో మూడో స్థానంలో భారత్ నిలిచింది.
Virbhadra Singh Passes Away: దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ గురువారం వేకువజామున 3:40 గంటలకు షిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో తుదిశ్వాస విడిచారు
Pakistan vs England 2021:పాకిస్థాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో ఇంగ్లాండ్ జట్టు, సహాయక సిబ్బంది మొత్తం ఏడుగురిని కోవిడ్19 పాజిటివ్ అని నిర్ధారించారు. మొత్తం జట్టు ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఒకరోజు తరువాత వెలుగుచూసింది.
Delta Variant Cases In India: డెల్టా మరియు డెల్టా ప్లస్ కరోనా కేసులపై ఆందోళన అక్కర్లేదని, కోవిడ్19 నిబంధనలు పాటిస్తే సరి అని నిపుణులు సూచిస్తున్నారు. నిన్న 111 రోజుల కనిష్ట కరోనా కేసులు నమోదుకాగా, నిన్నటితో పోల్చితే నేడు 9వేల కేసులు అధికంగా నమోదయ్యాయి.
England Cricketers Tested Positive for COVID-19: ప్రస్తుతం ఇంగ్లాండ్ జాతీయ క్రికెట్ జట్టు, సహాయక సిబ్బంది ఐసోలేషన్‌లో ఉన్నారని బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే కరోనా బారిన పడిన ఆటగాళ్లు, సిబ్బంది వివరాలు మాత్రం వెల్లడించలేదు. ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బందికి కోవిడ్19 పాజిటివ్‌గా గుర్తించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.