Johnson and Johnson COVID-19 vaccine: ఓ లాబోరేటరీలో జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాఫ్రికాలో గుర్తించిన బీటా (B.1.351) వేరియంట్ కంటే డెల్టా కోవిడ్19 వేరియంట్‌పై మరింత ప్రభావం చూపుతుందని తేలడం గమనార్హం. వేగంగా కరోనాను వ్యాప్తి చేసే డెల్టా వేరియంట్‌ను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేస్తుందని గుర్తించారు.
Covaxin Covid-19 Vaccine: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ కరోనా టీకాలపై అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నిర్వహించింది. ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమైన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కోవాగ్జిన్ కోవిడ్19 వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
Delta Plus variant of Covid-19: కొత్త వేరియంట్స్ డెల్టా మరియు డెల్టా ప్లస్ కోవిడ్19 వేరియంట్ గురించి శాస్త్రీయ వివరాలు లేనప్పటికీ అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, వ్యాక్సిన్ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని నిర్ధారణకు రావడం మంచిది కాదన్నారు.
Delta Variant: ఇండియాను వణికించిన కరోనా సెకండ్ వేవ్‌కు కారణమైన వైరస్ డెల్టా వేరియంట్. ఇప్పుడీ వేరియంట్ ప్రపంచ దేశాల్ని భయపెడుతోంది. ఇది చాలా ప్రమాదకరమని..మరణ మృదంగం మోగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
Delta Variant Threat: కరోనా మహమ్మారిని కట్టడి చేసిన దేశాలకు ఇప్పుడు డెల్టా వేరియంట్ భయం వెంటాడుతోంది. అప్రమత్తమైన ఆ దేశాలు మరోసారి ఆంక్షలు విధిస్తున్నాయి. ముమ్మరంగా వ్యాక్సినేషన్ అందిస్తూనే కట్టుదిట్టమైన ఆంక్షల్ని అమలు చేస్తున్నాయి.
Karnataka: కరోనా సెకండ్ వేవ్ కాదు..ఇప్పుడు మ్యూటేషన్ చెందిన వైరస్ భయపెడుతోంది. దేశంలోని 11 రాష్ట్రాల్లో విస్తరించిన ఆ వేరియంట్..3 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. అందుకే ఆ రాష్ట్రాల్నించి వస్తే మాత్రం కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అంటోంది రాష్ట్ర ప్రభుత్వం.
ICMR: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా థర్డ్‌వేవ్ ముప్పు భయపెడుతోంది. అదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ ఆందోళన కల్గిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ వేరియంట్లపై ఎంతవరకూ పనిచేస్తాయనేది సందేహాస్పదంగా మారింది.
Delta Plus Variant: కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకోకముందే డెల్టా ప్లస్ వేరియంట్ భయపెడుతోంది. దేశంలో డెల్టా ప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో అప్పుడే విస్తరించింది.
Delta Variant of Covid-19: కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ కరోనా వేరియంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందే స్వభావం కలిగి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రోగనిరోధకశక్తిని సైతం దాటుకుని డెల్టా వేరియంట్ ముప్పు కలగజేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
Delta Variant Of COVID-19: ఇదివరకే ఆల్ఫా కోవిడ్19 వేరియంట్ 170 దేశాలలో వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. కోవిడ్19 వారాంతపు ఎపిడెమియోలాజికల్ అప్డేట్ను జూన్ 22న విడుదల చేసింది. బీటా వేరియంట్‌ను 119 దేశాలు, గామా వేరియంట్‌ను 71 దేశాల్లో మరియు డెల్టా వేరియంట్‌ను ప్రస్తుతానికి 85 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో (World Health Organisation) తెలిపింది.
Delta Plus Variant: కరోనా మహమ్మారి ఉధృతి తగ్గిందని రిలాక్స్ అయ్యే పరిస్థితి లేదు. వైరస్ రూపం మార్చుకుని మరింత శక్తివంతంగా మారింది. డెల్టా ప్లస్ వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఇండియాలో తొలి మరణం నమోదైంది.
Delta plus Variant: కరోనా కధ ఇంకా ముగియలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నుంచి కోలుకోకముందే అత్యంత ప్రమాదకర వేరియంట్ ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో హడలెత్తిస్తోంది. ఆ వేరియంట్‌పై వస్తున్న నివేదికలు ఆందోళన కల్గిస్తున్నాయి.
Third Wave Fear: ఇండియాలో కరోనా మహమ్మారి తగ్గుతుంటే బ్రిటన్‌లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా థర్ద్‌వేవ్ భయం పొంచి ఉండటంతో లాక్డౌన్ తొలగిస్తారా లేదా అనేది సందేహాస్పదంగా మారింది.
Delta Variant: కోవిడ్ డెల్టా వేరియంట్ యూకేలో ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో తొలిసారిగా వెలుగు చూసిన డెల్టా వేరియంట్ బ్రిటన్‌లో వేగంగా సంక్రమిస్తుండటమే దీనికి కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.