Diabetes Tips: దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తూ భయపెడుతున్న వ్యాధి మధుమేహం. ఇది ఎంత ప్రమాదకరమో..తగిన జాగ్రత్తలు తీసుకుంటే అంతగా నియంత్రణ సాధ్యమైన వ్యాధి. ఈ వ్యాధికి నియంత్రణే ఉంటుంది కానీ నయమనేది లేదు. అందుకే క్రమం తప్పకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవల్సిందే..
Dengue Prevention In Monsoon: ప్రస్తుతం భారత్‌లో వానా కాలం మొదలైంది. దీంతో వాతావారణంలో మార్పులు కూడా వస్తాయి. అంతేకాకుండా తేమ శాతం కూడా పెరిగిపోయింది. దీని వల్ల దోమలు, కీటకాలు కూడా విస్తరంగా వ్యాప్తి చెందుతాయి.
Ragi Flour For Diabetes: ప్రస్తుతం మధుమేహం సమస్య ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారింది. అయితే ఈ వ్యాధికి ఇంకా ఏలాంటి ఔషధాలు కనిపెట్టలేరు. కావున ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.
Diabetes: ప్రకృతిలో లభించే వివిధ రకాల పండ్లలో ఎన్నో పోషక గుణాలున్నాయి. కొన్ని పండ్లైతే మధుమేహానికి విరుగుడు కల్గిస్తాయి. అందులో ఒకటి జామకాయ. బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించే పండ్లు ఇంకా ఏమున్నాయనేది ఓసారి పరిశీలిద్దాం..
Diabetes Control by Fenugreek seeds: వంటల రుచిని పెంచేందుకు మెంతి గింజలు సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కృషి చేస్తుంది. ఇందులో డయాబెటిస్‌ను నియంత్రించే మూలకాలున్నాయని.. వీటిని క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Medicine: ఆయుర్వేదంలో పసుపుకున్న ప్రాముఖ్యత మరి దేనికీ లేదు. పుసుపు సకల రోగ నివారిణి. చర్మ సంరక్షణ, డయాబెటిస్ సమస్యకు పసుపు అద్భుత ఔషధం అనడంలో సందేహం లేదు..
Diabetes Homemade Treatment: ప్రస్తుతం చాలా మంది షుగర్ పెషేంట్స్ జీవితాంతం మందులపై ఆధారపడవలసి వస్తోందని ఇటీవలే నివేదికలు తెలిపాయి. వీరు ఎన్ని ఔషధాలు వినియోగించిన.. ఆశించిన ఫలితాలను పొందలేక పోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Monsoon Fruits: వర్షాకాలం వచ్చేసింది. మరికొన్ని రకాల సీజనల్ పండ్లు మార్కెట్లో రానున్నాయి. మరి వర్షాకాలం వచ్చే ఏయే పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్థులు మంచిదో తెలుసుకుందాం.
Herbal Tea For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్నారు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control Tips: మధుమేహంతో బాధపడుతున్నారా..ఆందోళన చెందవద్దు. షుగర్ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు కొన్ని మార్గాలున్నాయి. ఆ మార్గాలేంటో, బ్లడ్ షుగర్ ఎలా తగ్గించుకోవచ్చో చూద్దాం.
Heart Care Tips: మీరు హార్ట్ పేషెంట్ అయితే మాత్రం కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆరోగ్యానికి భోజనానికి సంబంధమున్నట్టే..గుండెకు తినే ఆహారానికి లింక్ ఉంది. ఏయే ఆహార పదార్ధాలో చూద్దాం.
Diabetes Diet: భారతదేశంలో రోజురోజూకు డయాబెటిక్ రోగుల సంఖ్య పెరిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ సమస్య బారిన చాలా మంది పడుతున్నారు. ఈ డయాబెటిక్ నుంచి విముక్తి పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఔషదాలున్నాయి.
lifestyle Diceases: ఆధునిక జీవన శైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లతో రెండు ప్రధాన సమస్యలు మానవాళిని వెంటాడుతున్నాయి. అవి రక్తపోటు, డయాబెటిస్. సర్వ సాధారణంగా కన్పిస్తున్న ఈ రెండు ప్రమాదకర వ్యాధుల్నించి రక్షించుకునేందుకు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి..
Sage Leaves For Diabetes: ప్రస్తుత మధుమేహం వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా పెచ్చరిల్లుతోంది. రోజురోజూకు ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య అధికమవుతోంది. ముఖ్యంగా భారత్‌లో మధుమేహం వ్యాధి సంఖ్య పెరగడం అందరినీ గుబులు పుట్టిస్తోంది.
Male Health Issues: పురుషులు, స్త్రీల శరీరం విభిన్నంగా ఉంటాయి. కాబట్టి వారి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం మహిళతో పోలిస్తే పురుషులే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
Mushroom For Diabetes: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహా సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం వెల్లడైన వైద్య నివేదకల ప్రకారం.. చాలా మంది చక్కెర వ్యాధి సమస్య బారిన పడుతున్నారని పేర్కొన్నాయి.
Summer Care: వేసవిలో డయాబెటిస్ రోగులకు ఇబ్బందే. అందుకే వేసవి కాలంలో డయాబెటిక్ రోగులు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపధ్యంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం..
Diabetes: ఆయుర్వేదం శాస్త్రంలో ఇన్సులిన్ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కాక్టస్ పిక్టస్ శాస్త్రీయ నామంగా పిలుస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను రేప్ అల్లం, కెముక్, క్యూ, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
Flour For Diabetes Patient: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది డయాబెటిక్ పేషెంట్లుగా మారుతున్నారు. ఆహారం అలవాట్లలో మార్పలు రావడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి మరింత పెరుగుతోంది. దీంతో శరీరంలో వివిధ రకాల మార్పులు వస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.