ప్రపంచ క్రికెట్లో మళ్లీ ఫిక్సింగ్ ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది స్పాట్ ఫిక్సింగో, మ్యాచ్ ఫిక్సింగో కాదు. పిచ్ ఫిక్సింగ్. గల్ఫ్‌కు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ అల్ జజీరా తన స్టింగ్ ఆపరేషన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు తేలిందని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. క్రికెట్ అవినీతిపై తాము నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు ఫిక్సింగ్ అయ్యాయని పేర్కొంది.
గూగుల్, ఫేస్బుక్ లాంటి అంతర్జాల దిగ్గజాల వల్ల అప్పుడప్పుడు యూజర్ల ప్రైవసీకి భారీ నష్టం కలిగే అవకాశాలు కూడా పెరుగుతున్నందున ఈ సంస్థలపై యూరోపియన్ యూనియన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది.
ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ రోజు తన 34వ జన్మదినాన్ని జరుపుకోబోతున్నారు. అయితే ఈ శుభ సందర్భాన ఆయన ఎలాంటి పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేయకపోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియా మాధ్యమంలో ట్విట్టర్‌ను వాడుతున్న యూజర్లు వెంటనే తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్విట్టర్ ఐఎన్‌సీ హెచ్చరించింది.
ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన దేశాధినేతల జాబితాపై సర్వే చేసిన ఓ సంస్థ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ముందున్నారని తెలిపింది.
ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్‌కి భోపాల్ కోర్టు సమన్లు జారీ చేసింది. తమను ఫేస్బుక్ యాజమాన్యం బాధపెట్టిందని స్టార్టప్ సంస్థ 'ది ట్రేడ్‌బుక్.ఆర్గ్' ఫిర్యాదు చేసిన క్రమంలో కోర్టు సమన్లు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావో ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలో ఈ దారుణాలను ఖండిస్తూ.. బాధితులకు ప్రభుత్వం సత్వర న్యాయం చేయాలని కోరుతూ అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి.
యూజర్ల సమాచారాన్ని థర్డ్ పార్టీ కంపెనీలకు అందించారని అభియోగాలు ఎదుర్కొంటున్న క్రమంలో ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ బుధవారం మీడియాతో తన ఆలోచనలు పంచుకున్నారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.