WhatsApp Tips: కొత్త సంవత్సరం వేళ వాట్సాప్ ఎన్నో కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. అందుంలో ఎంపిక చేసుకున్న కొన్ని కాంటాక్ట్స్‌పై నుంచి వాట్సాప్ డిపిని హైడ్ చేయడం ఒకటి.
New Year 2021: వాట్సాప్ వినియోగదారులకు ఇది ప్రధాన వార్త. కొత్త సంవత్సరం వాట్సాప్ కొత్త కొత్త అప్డేట్స్ ఎన్నో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వరల్డ్ ఫేవరిట్ మెసేజింగ్ యాప్‌ను వినియోగించే వారు ఒక న్యూ అప్డేట్స్ను త్వరలో ఎంజాయ్ చేయనున్నారు.
WhatsApp Udates | వాట్సాప్‌ను సొంతం చేసుకున్న తరువాత ఫేస్బుక్ ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వందలాది మంది వినియోగదారులున్నారు.
WhatsApp Video Muting | వాట్సాప్ వినియోగదారులు నిత్యం కొత్త కొత్త ఫీచర్లను ఎంజాయ్ చేస్తున్నారు. వాటితో పాటు మరిన్ని కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది వాట్సాప్ ను వాడుతున్నారు. అంతమంది కోసం వివిధ రకాలు ఫీచర్లు లాంచ్ చేస్తున్నారు.
WhatsApp Shopping Button Globally | వాట్సాప్ లో షాపింగ్ బటన్ ను ఫేస్ బుక్ పూర్తి ప్రపంచ వ్యాప్తంగా నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది ఫేస్ బుక్. ఇందులో భారతదేశం ( India) కూడా ఉంది.
ఫేస్ బుక్ ( Facebook ) నిర్వాహణలో వాట్సాప్ నిత్యం కొత్త ఫీచర్లతో కళకళలాడుతోంది. వినియోగదారుల కోసం వాట్సాప్ ( Whatsapp ) ఎప్పటిప్పుడు అదిరిపోయే ఫీచర్లు తీసుకొస్తోంది. తాజాగా మరో ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
WhatsApp Always Mute | ఫేస్ బుక్ ( Facebook) నిర్వహణలో వాట్సాప్ నిత్యం కొత్త అప్డేట్స్ తో యూజర్లకు మరింత సౌకర్యవంతమైన మెసేజింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రపంచంలో అందరికీ సుపరిచితమైన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఫేస్ బుక్( Facebook ). ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను త్వరలో ఇండియాలో ప్రారంభించనుంది. అది న్యూస్ సర్వీసెస్. వార్తల్ని ఎప్పటికప్పుడు అందించే ఫీచర్.
సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పోస్ట్ చేసిన నేరం కింద ఇటీవలే అరెస్ట్ అయిన కత్తి మహేశ్‌ను ( Kathi Mahesh), మరో కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ( Cybercrime cops ) బుధవారం అదుపులోకి తీసుకున్నారు.
ఇండియన్ బిజినెస్ మాయిస్ట్రో ముకేఖ్ అంబానీ మరో ఘనత సాధించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో మరో మెట్టు పైకెక్కారు. గతంలో ఆరేడు స్థానాల్లో ఉన్న ముకేష్ ఇప్పుడు నాలుగో స్థానం కైవసం చేసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ( US President ) డోనాల్ట్ ట్రంప్ పెట్టిన పోస్టును ఫేస్బుక్ డిలీట్ చేసింది. ట్రంప్ ( Donald Trump ) చేసిన పోస్టు తమ కమ్యూనిటీ స్టాండర్ట్ కు తగిన విధంగా లేవు అని తెలిపింది.
ఫేస్బుక్ భారత్‌లో తమ వినియోగదారులకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Official music videos పేరిట ఫేస్బుక్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ జీ మ్యూజిక్, టీ-సిరీస్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలకు చెందిన అఫిషియల్ మ్యూజిక్ వీడియోలను మరింత ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేసే వీలు కలగనుంది.
ఇండో చైనా సరిహద్దు వివాదం ( Indo china border dispute ) , దేశ భద్రత, హనీట్రాప్ ( Honetrap ) వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ తాజాగా తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ ఆర్మీ అదికారి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ను ( Ban on Facebook ) నిషేధించడాన్ని ఆయన సవాలు చేశారు.
భారత సైనికుల ( Indian Army ) మొబైళ్లలో ఇకపై పేస్ బుక్ ( Facebook ) , ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) వంటి యాప్ లు కన్పించకూడదు. ఇండియన్ ఆర్మీ విధించిన ఆ డెడ్ లైన్ లోగా యాప్ లను తొలగించుకోవల్సి ఉంటుంది. లేకపోతే క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. సమాచార భద్రతా ఉల్లంఘన, హనీట్రాప్ వంటి ఘటనల నేపధ్యంలో ఇండియన్ ఆర్మీ ఈ నిర్ణయం తీసుకుంది.
Banned apps in China: చైనా యాప్స్‌పై భారత్ నిషేధం విధిస్తే.. చైనా గగ్గోలు పెడుతోంది. టిక్‌టాక్ యాప్, యూసీ బ్రౌజర్, క్యామ్ స్కానర్, హెలో లాంటి 59 మొబైల్ యాప్స్‌పై భారత్ నిషేధించడంపై చైనా ఆందోళన వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. కానీ చైనాలో ఇతర దేశాలకు చెందిన యాప్స్‌పై నిషేధం విధించడం మాత్రం వాళ్లకు కొత్తేం కాదు. ప్రపంచం మెచ్చిన ఎన్నో మొబైల్ యాప్స్, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన వెబ్‌సైట్స్‌ని చైనా ఎప్పుడో నిషేధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.