Rubber Plant Rid Rrom Financial Problem: హిందూవుల అతిపెద్ద పండుగ దీపావళి. ఈ పండుగ సమయంలో ఇంట్లో ఒక్క మొక్క నాటితే మీకు లక్ష్మీ కటాక్షం పొందవచ్చు. ఈ మొక్క నాటితే ఆర్థిక సమస్యలు అనేవి తొలగుతాయనే నమ్మకాలు ఉన్నాయి. ఆ మొక్క ప్రత్యేకత, విశేషాలు ఇవే.
Swapna Varma suicide: టాలీవుడ్ లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పనిచేస్తున్న స్వప్న వర్మ(33) సూసైడ్ చేసుకుంది. మాదాపూర్లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
Vijaya Ekadashi 2024 Remedies: చాలా మంది సరైన వయస్సులో పెళ్లిసెటిల్ కాక టెన్షన్ పడుతుంటారు. కొందరికి ఎంత ప్యాకేజీ ఉన్న, ఇల్లు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న కూడా పెళ్లిళ్లు అస్సలు కుదరవు. మరికొందరికి జీవితంలో అస్సలు గ్రోత్ ఉండదు..
Morning Vastu Dos and Don'ts: హిందూమతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. జ్యోతిష్యానికి ఎంత విశిష్టత ఉందో అంత ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు అంటే కేవలం ఇళ్లు ఎలా ఉండాలి, ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడుండాలనే కాదు..రోజూ ఏం చేయాలనేది కూడా ఉంటుంది.
Saturn Retrograde 2023: జ్యోతిష్యశాస్త్రంలో శని గ్రహానికి అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సాధారణంగా శని గ్రహం పేరు వింటే చాలు అందరికీ వణుకు పుడుతుంది. అలాంటిది శని గ్రహం వక్రమార్గం పడితే ఇంకేమైనా ఉందా..అందుకే ఆ రాశులకు ఇక మరింత కష్టకాలం దాపురించనుంది.
Mercury Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజకుమారుడిగా బుధుడిని పిలుస్తారు. అందుకే బుధుడి గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంటుంది. బుధుడు ఇప్పుడు ప్రత్యర్ధి గ్రహం రాశిలో ప్రవేశించనుండటంతో..కొన్ని రాశులవారికి తీవ్రమైన కష్టాలు తప్పడం లేదు.
Venus Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ఒక్కో గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. శుక్ర గ్రహాన్నిఅందరి కళ్యాణం కోరే కారకుడిగా భావిస్తారు. అయితే శుక్రగ్రహం మీనరాశి ప్రవేశం కారణంగా కొన్ని రాశులవారిపై తీవ్ర ప్రతికూల పరిణామాలు ఎదురవనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Vastu Tips: ఒక్కోసారి సమస్యలు చుట్టూ ఆవహించేస్తుంటాయి. ఎక్కడికి వెళ్లినా పరాజయమే ఎదురౌతుంంటుంది. ఈ పరిస్థితుల్లో వంటగదికి సంబంధించి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని వస్తువుల్ని సకాలంలో బయట పాడేయాలి
Astrology Daan tips: జ్యోతిష్యశాస్త్రంలో దానధర్మాలకు అధిక ప్రాధాన్యత ఉంది. సంపాదనలో కొద్దిభాగం దానాలకు కేటాయించాలనేది జ్యోతిష్య పండితులు చెప్పేమాట. అదే సమయంలో దానాలకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి.
Holi 2022: మీరు అప్పుల బాధతో సతమతవుతున్నారా? ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారా? అయితే రాబోయే హోలీ రోజు ఈ విధంగా చేయడం వల్ల వెంటనే వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.