Coal mine accident in Russia: రష్యాలో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. గనిలో మొదట పేలుడు సంభవించగా... ఆ తర్వాత గని మొత్తం భారీగా విష వాయువులు కమ్ముకున్నాయి. దీంతో ఆరుగురు రెస్క్యూ సిబ్బంది సహా 52 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
అపార్ట్మెంట్లోని ప్లాట్‌లో మంటలు చెలరేగడంతో వ్యాపించిన పొగలు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ అగ్నిప్రమాదం మేడ్చల్ జిల్లా మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలో చోటుచేసుకుంది.
Fire Accident: పరుపుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీలో చోటు చేసుకుంది.
RTC bus catches fire: ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది.. బస్సులో చెలరేగిన మంటలను ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
Fire Accident: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Uphaar theatre tragedy: ప్రముఖ వ్యాపారవేత్తలు సుశీల్ అన్సల్, గోపాల్ అన్సల్‌లకు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు (Delhi court) ఏడేళ్ల జైలు శిక్షతో పాటు చెరో రూ.2.25 కోట్లు జరిమానా విధించింది. 1997 నాటి ఉపహార్ థియేటర్ అగ్ని ప్రమాదం కేసులో వీరిద్దరు (Ansal brothers) సాక్ష్యాలను తారుమారు చేసినట్లు రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.
Maharashtra hospital fire accident: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా 11 మంది మృతి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Fire accident: మద్యం డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు క్రాస్‌రోడ్డులోని ఐఎంఎల్‌డీ మద్యం డిపోలో భారీగా మంటలు చెలరేగాయి.
Gandhi hospital Fire accident news : గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పిందంటూ ఆస్పత్రి సిబ్బంది, రోగులు (Gandhi hospital patients) హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు.
Private travels bus catches fire : ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించినప్పటికీ.. అప్పటికే ఆలస్యం అవడంతో బస్సు మంటల్లో (Bus catches fire on road) చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.
Fire Accident: కోవిడ్ వార్డుల్లో ప్రమాదాలు ఆగడం లేదు. ఇరాక్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద తీవ్రతకు 52 మంది కరోనా రోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇరాక్‌లో ఇది రెండవ ఘటన.
Fire accident at Covid-19 hospital: రాయ్‌పూర్: చత్తీస్ఘడ్ రాజధాని రాయ్‌పూర్‌లో కొవిడ్ 19 రోగులకు చికిత్స అందిస్తున్న రాజధాని ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో నలుగురు రోగులు అగ్నికి ఆహుతై సజీవ దహనమయ్యారు. ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగిన కారణంగా చెలరేగిన మంటలు ఆస్పత్రిలోని కొవిడ్-19 పేషెంట్స్ వార్డుకి వ్యాపించాయి.
Afzal Gunj Fire Accident: పాతబస్తీలో ఉన్న ఓ టైర్ల గోదాములో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత నిప్పురవ్వ రాజుకుని ఆపై భారీ అగ్నికీలలు ఎగసిపడ్డాయిని స్థానికులు చెబుతున్నారు.
Punjagutta Fire Accident: నిత్యం వాహనాలు, విద్యార్థులు, ఉద్యోగులతో రద్దీగా ఉండే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లై ఓవర్ పిల్లర్‌కు చేసిన ఫైబర్ డెకరేషన్‌కు మంటలు అంటుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.