Goa Style Beach Party: నడ్డి రోడ్డుపై కొందరు గోవా స్టైల్ బీచ్ పార్టీ చేశారు. బీచ్‌లో చేయాల్సిన చిందు..రోడ్లపై ఏంటని అనుకుంటున్నారా.. ఐతే ఈ వీడియో చూడండి..
Goa Results 2022: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. హంగ్ ఏర్పడుతుందనే ఎగ్జిట్ పోల్స్ సర్వేల నేపధ్యంలో అందరి దృష్టీ గోవాపై పడింది. పాశ్చాత్త సంస్కృతి నిండా కన్పించే గోవాలో..అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి.
తాజాగా 'యశోద' షూటింగ్ పూర్తిచేసిన సమంత వెకేషన్ కోసం గోవా వెళ్లారు. అక్కడ తన బెస్ట్‌ఫ్రెండ్ శిల్పా రెడ్డి సహా మరో ఫ్రెండ్‌తో కలిసి గోవా టూర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. గోవాలోని ఒక బీచ్‌లో సామ్ తమ స్నేహితురాళ్లతో జలకాలాడుతూ కనిపించారు. సింగిల్ పీస్ బికినీలో అందాలను ఆరబోశారు.
Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్‌కు బ్రిక్స్ పురస్కారం వరించింది. బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో 'అసురన్' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు.
బాలీవుడ్ నటి, రాజకీయవేత్త హేమమాలిని, సీబీఎఫ్సీ చైర్పర్సన్ ప్రసూన్ జోషిలు 'ఇండియన్ పర్సనాలిటీస్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం వెల్లడించారు.
Union Minister Nitin Gadkari defends Goa infra projects: ఈ ప్రాజెక్టులకు సంబంధించి అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెట్లను నరికివేయాల్సి వస్తుంది. అలాగే వందల హెక్టార్ల భూ సేకరణ చేపట్టాల్సి వస్తోంది. అయితే ఇలా చేయాల్సి రావడంతో పర్యావరణవేత్తలు అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Union Minister Nitin Gadkari) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Alcohol Museum: మనం సాధారణంగా పురావస్తు, ఆర్ట్స్, సైన్స్ ఇలా అనేక మ్యూజియాలు గురించి విని ఉంటాం. కానీ కేవలం ఆల్కహాల్ చరిత్రను చెప్పడానికే నిర్మించిన మ్యూజియం ఎప్పుడైనా చూశారా? అది కూడా మన ఇండియాలో...అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Liger: రౌడీ హీరో విజయ్ తాజా చిత్రం లైగర్. ఈ సినిమా చిత్రీకరణ గోవాలో శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుకోకుండా ఓ ముఖ్య అతిథి సెట్లోకి అడుగు పెట్టి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఆయన ఎవరంటే నటసింహ నందమూరి బాలకృష్ణ. వివరాల్లోకి వెళితే..
అతనో మోడల్, నటుడు.. పుట్టిన రోజు సందర్భంగా ఫుల్ జోష్‌లో.. బీచ్‌లో ఒంటిపై నూలు పోగు లేకుండా పరిగెత్తాడు. ఆపై ఫొటోలను సోషల్ మీడియా సైట్లల్లో షేర్ చేశాడు. కట్ చేస్తే గోవా పోలీసులు అతనిపై కేసునమోదు చేశారు.
విమాన ప్రయాణికులు నియమాలు పాటించడం అత్యంత ప్రధానం. దాని వల్ల అన్ని విషయాలు సవ్యవగా జరుగుతాయి. కానీ అలా చేయకపోతే మాత్రం ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, అగ్రనేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ కరోనా సోకిన విషయం తెలిసిందే.
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు లాంటి రాష్ట్రాలలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కుప్పలుతెప్పలుగా నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకూ కేవలం పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్న గోవా రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.