EWS Reservations In Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) ఇకనుంచి పది శాతం రిజర్వేషన్ అమలు కానుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు తెలంగాణలో అమలవుతాయని సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు.
కరోనావైరస్ సంక్షోభం, లాక్డౌన్, దాని పర్యవసానాలు సూక్ష్మ, చిన్న వ్యాపార సంస్థల వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపించింది. ఓవైపు వ్యాపారం లేక, మరోవైపు నష్టపోయిన వ్యాపారాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు నిధులు లేక పెద్ద పెద్ద వ్యాపారవేత్తలే నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిరు వ్యాపారుల సమస్యల గురించి ఇక చెప్పనక్కరే లేదు.
Apply Online for 2296 AP Gramin Dak Sevak Posts: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు ఇండియన్ పోస్టాఫీసు శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,296 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
7th Pay Commission latest news: జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల పరిధిలోకి వచ్చే ఈ ఖాళీల సంఖ్య మొత్తం ఆరు కాగా సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వేతనం కలిగిన ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 ఫిబ్రవరి 2021 గా ఉంది.
India Post GDS Recruitment 2021: భారతీయ పోస్టల్ శాఖ గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 1150 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయడంలో భాగంగా ఇండియా పోస్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్ని సర్కిల్స్‌లో ఖాళీలను భర్తీ చేయనుంది.
T-SAT Free Coaching For SSC Jobs | నిరుద్యోగులకు టీశాట్ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు 75 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు టీశాట్ ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేసింది.
Singareni Recruitment 2021: How To Apply For Singareni Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ శుభవార్త అందించింది. మొత్తం 651 ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం తొలి విడత నోటిఫికేషన్లో 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు.
EWS Reservation In Telangana: రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS) పది శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పలు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లు ఉన్నాయని తెలిసిందే.
SBI PO Result 2021 For Prelims Declared: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబెషనరీ ఆఫీసర్ 2021 ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాలను ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
IBPS RRB Officers Scale 1 Result 2020: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్స్ స్కేల్ 1 రిజల్ట్ 2020 విడుదలయ్యాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(IBPS) CRP-RRB-IX ఆర్ఆర్బీ ఆఫీసర్స్ స్కేల్ 1 ఫలితాలు సోమవారం(జనవరి 11న) విడుదల చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అతిపెద్ద నోటిఫికేషన్ వచ్చేసింది. నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నిర్వహించే 'కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్-2020' నోటిఫికేషన్‌ను ఎస్ఎస్సీ విడుదల చేసింది. మొత్తం 6,506 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది.
Hyderabad Jobs 2020: భారత ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (CITD) ఆధ్వర్యంలోని ఎంఎస్ఎంఈ టూల్ రూం ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. అధికారిక వెబ్సైట్: https://www.citdindia.org/ లో పూర్తి వివరాలు తెలుసుకోండి.
AP DSC Teacher Posts: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పనుంది. ఇప్పటికే లక్షకు పైగా పోస్టులు భర్తీ చేసిన సర్కార్.. ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉపాధ్యాయ పోస్టుల బదిలీలు, బ్యాక్లాగ్ పోస్టులు, ఖాళీల వివరాలపై కసరత్తు చేస్తోంది.
Intelligence Bureau Recruitment 2020: ఇంటెలిజెన్స్ బ్యూరో (IB 2020 Jobs) జనరల్ సెంట్రల్ సర్వీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన అర్హత గత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్ట పరిమితి 27ఏళ్లకు మించరాదు.
Telangana Jobs 2020: ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తి చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
ECIL Recruitment 2020: ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) పలు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు ఖాళీలు భర్తీ చేయడంలో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో ఎంపికైన వారు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
NIRDPR Recruitment 2020: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది. మొత్తం 510 పోస్టుల్ని భర్తీ చేసేందుకుగానూ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, యంగ్ ఫెలో, క్లస్టర్ లెవెల్ రీసోర్స్ పర్సన్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి.
కేంద్ర బలగాలలో ఒకటైన సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చే సహస్త్ర సీమ బల్ విభాగంలో 1522 పోస్టులను భర్తీ చేయనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.