KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Govt Jobs Telangana 2022: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొంతకాలంగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు సీరియస్గా వాటిపై దృష్టిపెట్టారు.
Indian Navy Recruitment 2022: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగ నియమకాలు చేపట్టనుంది ప్రభుత్వం. దరఖాస్తుల స్వీకరణ ఎప్పుడు ప్రారంభం కానుంది? వేతనాలు ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.
TS PECET 2021 results declared: పీఈ సెట్ పరీక్షలకు హాజరైన వారిలో 96.99 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,087 మంది అభ్యర్థులు హాజరు కాగా 2,994 మంది అర్హత సాధించారని ఆయన తెలిపారు.
Indian Army Recruitment 2021, Territorial Army Officer notification : Indian Army Recruitment 2021 ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : జులై 20, 2021
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఆగస్టు 19, 2021
ఎగ్జామ్ డేట్ : సెప్టెంబర్ 26, 2021
Junior civil judges posts recruitment in AP: అమరావతి: రాష్ట్రంలో జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 22 పోస్టులు ఖాళీగా ఉండగా.. అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 18 పోస్టులు, బదిలీ విధానం ద్వారా మరో 4 పోస్టులు భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
YS Sharmila speech at Nirudyoga nirahara deeksha: ఖమ్మం: నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. 54 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో నిరుద్యోగం 4 రెట్లు పెరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగం (Unemployment) పెరగడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్య వైఖరే కారణం అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.
Jobs Calendar In AP: వైఎస్సార్సీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పేర్కొనట్లుగా పలు శాఖల్లో ఇదివరకే దాదాపుగా ఖాళీలను ఏపీ ప్రభుత్వం భర్తీ చేసింది. తాజాగా 2021-22 ఏపీ జాబ్ క్యాలెండర్ను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు.
IBPS RRB Notification 2021: నిరుద్యోగులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
NTPC jobs notification 2021 for Engineering Executive Trainees: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్ విభాగాల్లో ఉత్తీర్ణులైన ఇంజనీరింగ్ గ్రాడ్యూయేట్స్కి గుడ్ న్యూస్. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ (NTPC jobs notification) వెలువడింది.
BEL Recruitment 2021: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ట్రైనీ ఇంజనీర్-1, ట్రైనీ ఆఫీసర్-1 మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్-1 విభాగంలో పలు పోస్టుల భర్తీ ప్రక్రియను బీఈఎల్ చేపట్టింది.
7th Pay Commission Latest News: ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ గ్రేడ్ 3 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భారీ వేతనాన్ని ఆఫర్ చేస్తోంది. 7వ వేతన సంఘం తాజా సవరణల ప్రకారం ఇది పర్మినెంట్ జాబ్.
IBPS Clerk Mains Result 2020: ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ బ్యాంకింగ్స్ పర్సనల్ సెలెక్షన్(IBPS) సీఆర్పీ క్లర్క్ X ఫలితాలు విడుదల చేసింది. తమ ఫలితాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
RBI Jobs 2021 Apply Online For 841 Posts: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. తమ కేంద్రాలలో పలు ఆఫీసు అటెండెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలుపెట్టింది.
7th Pay Commission Latest News: 10వ తరగతి చదువుకున్న వారికి ఇండియన్ నేవీ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. Permanent central govt jobs offers అందిస్తూ పదవ తరగతి పాస్ అయిన వారి నుంచి Tradesman Mate posts పోస్టులకు ఇండియన్ నేవీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 7th CPC pay scale rules ప్రకారమే అర్హత కలిగి, ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో గ్రూప్-సి కింద నాన్-గెజిటెడ్ హోదాతో నెలకు కనీసం రూ. 18,000 నుంచి రూ. 56,900 వరకు వేతనం అందనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.