Munugode Bypoll: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరి ప్రచారం వాళ్లు చేసుకోవాలని కాని ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇదంతా కావాలనే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం పరిధులు దాటుతోంది. సోషల్ మీడియా రచ్చ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఫ్లెక్సీలు, బ్యానర్ల వార్ కూడా సాగుతోంది.
Telangana Liberation Day: సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం రాజకీయ కాక రాజేసింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.
BJP VS TRS: సెప్టెంబర్ 17. తెలంగాణ ప్రాంతానికి ఈ రోజుతో అవినాభావ సంబంధం ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇండియన్ యూనియన్ లో అప్పటి తెలంగాణ స్టేట్ కలిసిపోయిన రోజు సెప్టెంబర్ 17. అయితే సెప్టెంబర్ 17న జరిపే వేడుకలపై మొదటి నుంచి వివాదమే.
KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
KTR Letter to PM Modi: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంబంధించి మోదీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది.
Arvind On CM KCR: నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.. సీఎం కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాస్ట్పోర్టులు అమ్ముకున్న దొంగ అంటూ ఆరోపణలు చేశారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్పై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జీవో 317 తేవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట్లో సీఎం కూర్చికోసం నాలుగు స్తంబాల ఆట ప్రారంభమైందన్నారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ మళ్లి అధికారంలోకి వచ్చే అకాశం లేదని జోస్యం చెప్పారు.
Telangana bjp chief bandi sanjay: సీఎం కేసీఆర్ దీక్ష పంజాబ్ రైతుల కోసమా? తెలంగాణ రైతుల కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆయన దీక్షకు సాగు చట్టాల ఉపసంహరణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
Bandi Sanjay vs CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిందేం లేదన్నారు.
ఆర్టీసీ కార్మికులు తిరిగి వారి విధుల్లో చేరేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana govt) న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె.కృష్ణసాగర్ రావ్ డిమాండ్ చేశారు. సమ్మె(TSRTC strike) విరమించిన తర్వాత కూడా ఇంకా వారిని విధుల్లో చేరకుండా లేబర్ కోర్టు తీర్పు వచ్చేదాకా దెదిరింపు ధోరణికి పాల్పడటం అన్యాయమని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.