MUNUGODE RESULT: హుజారాబాద్ ఓటమితో షాకైన సీఎం కేసీఆర్ మునుగోడుపై స్పెషల్ ఫోకస్ చేస్తారని బీజేపీ ముందే తెలుసు. ఎలాగైనా గెలవడానికి తన పార్టీ యంత్రాంగం మొత్తాన్ని మునుగోడులోనే మోహరిస్తారని... ఎంత ఖర్చైనా వెనుకాడరని... అధికారాన్ని తనకు అనుకూలంగా మల్చుకుంటారని తెలుసు.
Telangana Bypoll Elections Result 2022: తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. మొత్తం 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మునుగోడులో మొత్తం 241805 ఓట్లర్లు ఉండగా.. 225192 మంది ఓటేశారు. మరో 658 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Munugode Result: మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో పాటు ఒక మూడు గ్రామాల ఫలితం ఇప్పుడు ఆసక్తిగా మారింది. మర్రిగూడెం మండలం లెంకలపల్లి, గట్టుప్పల్, మునుగోడు మండలం పలివెల గ్రామాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
Munugode Bypoll: ఏ ఇద్దరు కలిసినా మునుగోడు ఫలితం గురించే చర్చించుకుంటున్నారు. పోలింగ్ సమయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర పోలీసులు అధికార టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనే టాక్ వస్తోంది.
Komatireddy Venkat Reddy:గత నెల 22వ తేదీన కోమటిరెడ్డి కి షోకాస్ నోటీసు పంపింది ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఏఐసీసీ ఇచ్చిన గడువు నవంబర్ 1తో ముగిసింది. అయినా ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Munugode ByPoll: తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన మునుగోడు ఉప ఎన్నికలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 93.5 శాతం పోలింగ్ జరిగింది. 2018 ఎన్నికల్లో 91.2 శాతం పోలింగ్ జరగగా.. ఈసారి క్రాస్ అయింది. ప్రధాన పార్టీలు హోరాహోరీగా తీసుకుని శ్రమించడంతో ఓటింగ్ భారీగా నమోదైంది.
Munugode Bypoll: బీజేపీ కావాలని తనపై సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తను బీజేపీలోకి చేరుతున్నారని తప్పు వార్తాలు క్రియోట్ చేస్తున్నారన్నారు.
Munugode Polling: మునుగోడు నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode ByPoll: మునుగోడులో ఉప ఎన్నిక ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం ఏడు మండలాల్లో 2.41 లక్షల మందికిపైగా ఓటు వేయనున్నారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక మరికొన్ని గంటలే ఉండటంతో ప్రలోభాల పర్వం తార స్థాయికి చేరింది. ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదు పెద్ద మొత్తంలో పట్టుపడుతుండటం కలకం రేపుతోంది. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూఫ్రాన్ పేట చెక్ పోస్ట్ వద్ద AP 09 CA 3339 స్కార్పియో వాహనంలో భారీగా నగదు దొరికింది.
Komati Reddy Venkat Reddy : మునుగోడు ఉప ఎన్నిక ఉన్న సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాడు. ఇక ప్రచార గడుపు ముగియడంతో ఇప్పుడు ఆయన హైద్రాబాద్‌కు చేరుకున్నారు.
Munugode Byelection : మునుగోడు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. ఇక ఇప్పుడు ఓటర్లను ఆకర్షించేందుకు, ప్రలోభ పెట్టేందుకు డబ్బు మాత్రం ఏర్లైపారుతోంది. తాజాగా స్కార్పియోలో 93 లక్షల నగదు దొరికింది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల నేతలు ఓటర్లకు గేలం వేసే పనిలో పడ్డారు. ఒక పక్క జోరుగా ప్రచారాలు సాగుతుండగా లోపాయికారి వ్యవహారాలపై కొందరు ఫోకస్ పెట్టారు.
Munugode Bypoll:మునుగోడు మండలం పలివెల రణరంగంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఈటల కారు ధ్వంసం అయింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో టీఆర్ఎస్ నేతలు కూడా గాయపడ్డారు.
Harish Rao Target BJP: చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగంపై బీజేపీ నేతలు చేసిన ఆరోపణలకు స్ట్రాంక్ కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు. ముఖ్యమంత్రి సభతో మునుగొడులో టీఆరెస్ గెలుపు ఖాయం అయిందన్నారు. బీజేపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా పోయిందన్నారు
Money Transfer: కోమటిరెడ్డి సంస్థ నుంచి ఐదు కోట్లకు పైగా నిధులు ఇతర ఖాతాలకు జమ అయ్యాయని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ వివాదం సాగుతుండగానే.... గుర్తు తెలియని వ్యక్తుల అకౌంట్ నెంబర్ల నుంచి కొంత మంది ఖాతాలకు నగదు ట్రాన్స్ ఫర్ కావడం కలకలం రేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.