Munugode Bypoll:మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఈనెల 15న ఫ్యామిలీతో కలిసి ఎంపీ కోమటిరెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. ఉప ఎన్నిక ఫలితాల తర్వాతే ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నారు.మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వెంకట్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్తున్నారని చెబుతున్నారు
Minister Malla Reddy: ఫుల్ బాటిల్ ను పట్టుకుని గ్లాసులో మందు పోస్తున్న మల్లారెడ్డి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మల్లారెడ్డి ఫుల్ బాటిల్ లిక్కర్ విజువల్ ను బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు ఫుల్ గా వైరల్ చేస్తున్నారు.
Minister Malla Reddy Liquor Party: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి.. ఒక ఇంచార్జుగా తనకు అప్పగించిన గ్రామాల ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు స్వయంగా తానే మందు పార్టీ ఇస్తుండగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Gaddar Munugode Contest: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది.గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం,ఎవరికి లాభం..ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Komatireddy Venkat Reddy: సీనియర్ నేత, స్థానిక ఎంపీ కోమటిరెడ్జి వెంకట్ రెడ్డి విషయంలో గందరగోళం నెలకొంది.తన సోదరుడిని గెలిపించుకునేందుకు లోపాయకారిగా వెంకట్ రెడ్డి.. బీజేపీకి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
Munugode Bypoll: బండి సంజయ్ దిగజారిపోయారని.. క్షుజ్రపూజలు చేస్తున్నాపని అసత్య ప్రచారం చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత వైద్యం కోర్సును యూపీలోని బెనారస్ యూనివర్శిటీలో ప్రవేశపెట్టారని చెప్పారు.
Telangana BJP: తెలంగాణ బీజేపీలో కొత్త కలకలం నెలకొంది.ఇంచార్జ్ పోస్టు నుంచి తొలగించాలంటూ కొందరు నేతలు ఏకంగా పార్టీ హైకమాండ్ కు లేఖలు రాశారు.ఈ పరిణామాలతో అప్రత్తమైన బండి సంజయ్.. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది
Munugode Bypoll: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి.మునుగోడు బైపోల్ లో పోటీ చేయాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతుందనే ప్రచారం సాగుతోంది.
Munugode Bypoll: నామినేషన్ల పర్వం మొదలు కావడంతో మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం తారాస్థాయికి చేరింది.ఉపసమరంలో టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జుల ఎంపికలో సంచలన పరిణామం జరిగింది. సీఎం కేసీఆర్ కూడా ఒక గ్రామానికి ఇంచార్జ్ గా ఉండటం హాట్ హాట్ గా మారింది
Munugode Bypoll: పార్టీల పోటీపోటీ వ్యూహాలతో మునుగోడు రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. ఇంతలోనే మునుగోడు సీన్ లోకి ఎంటరై ట్విస్ట్ ఇచ్చారు టీజేఎస్ అధినేత కోదండరామ్. టీజేఎస్ పోటీతో మునుగోడులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా సాగుతోంది
Munugode Bypoll: తెలంగాణలో మునుగోడు పాలిటిక్స్ హీట్ పుట్టిస్తోంది. అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఈనేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి పేరు ఖరారు అయ్యింది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తారా లేక నియోజకవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆ సామాజికవర్గం నేతను బరిలో నిలుపుతారా అన్నది ఆసక్తిగా మారింది.
PM MODI HYDERABAD TOUR: మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చిన రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది.
Munugode Bypoll Schedule: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 7న రానుంది.నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ రావడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. దసరా ముగిసిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుందని సమాచారం. అక్టోబర్ 7న నోటిఫికేషన్ రాబోతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో ఆ డేటే ఫిక్స్ అంటున్నారు.
Munugode Bypoll :మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. విజయదశమికి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి.
Munugode Voters: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి.ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతల వలసలు కొనసాగుతున్నాయి. రోజుకో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.