Gaddar: దివంగత విప్లవ కవి గద్దర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈయన పలు చిత్రాల్లో నటించారు. ఈ యేడాది కన్నుమూసిన గద్దర్ చిరవగా ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమాలో నటించారు. సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Mohan Babu Reaction Gaddar Awards: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సినీ అవార్డుల విషయంలో తీసుకున్న పేరు మార్పుపై సినీ పరిశ్రమ నుంచి స్పందన లేదు. నంది అవార్డులను గద్దర్ పేరిట ఇస్తామని ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఈ నిర్ణయంపై డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించారు.
Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
PM Modi Writes Letter to Gaddar Wife Vimala: గద్దర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన భార్య విమలకు లేఖ రాశారు ప్రధాని మోదీ. మీ దు:ఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేమని అన్నారు. గద్దర్ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.
Gaddar Idol on Tankbund: ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహాన్ని స్థాపించాలి అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గద్దర్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో ముద్రించాలన్న వైఎస్ షర్మిల.. గద్దర్ సొంత ఊరు తూప్రాన్ లో స్మారక భవనం నిర్మించి ఆయన స్పూర్తిని భవిష్యత్ తరాలకు పంచాలని అన్నారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణంతో తెలంగాణ లోకం మూగవోయింది. ఆయన పార్థీవదేహానికి ఎమ్మెల్యే సీతక్క నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీతక్క కన్నీళ్లు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు భారీగా తరలివచ్చి.. ప్రజా కవికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.
Gaddar passed away: ఉద్యమ గళం అర్థాంతరంగా మూగబోయింది. ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజా యుద్ధ నౌక అంతర్ధానమైంది. ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియులు నేడు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.
Revanth Reddy About Gaddar: నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలంగాణ జనసభతో ఉద్యమం మొదలుపెట్టి గద్దర్.. తన పాటతో తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారు అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొనియాడారు.
Gaddar No More: మట్టి చేతులను చేతులను సైతం తన గళంతో ఉక్కు పిడికిళ్లుగా మార్చిన ప్రజా కవి గద్దర్ శ్వాశత నిద్రలోకి వెళ్లిపోయారు. ఆయన మరణంతో కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో మునిగిపోయారు. "నా గుండె చప్పుడు ఆగిపోలేదు.. మళ్లీ వస్తా.." అంటూ గద్దర్ చివరి ప్రకటన కంటతడి పెట్టిస్తోంది.
Gaddar Death News: ప్రజా యుద్ధనౌక, తన పాటతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గద్దర్ ఇకలేరు. అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గద్దర్..
ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. దీంతో తెలంగాణ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
Gaddar Munugode Contest: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది.గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం,ఎవరికి లాభం..ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.
Gaddar Meet Amit sha: గద్దర్ వ్యవహారశైలిలో మార్పు వచ్చింది. ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని కలవడం సంచలనంగా మారింది. కరుడుగట్టిన వామపక్ష వాదిగా ఉన్న గద్దర్.. కరుడుగట్టిన కాషాయవాదిని కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాశంగా మారింది.
Ys Sharmila Deeksha: తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన. ఉద్యోగుల భర్తీ డిమాండ్‌తో ఇప్పుడు కొత్తగా వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. మరి షర్మిల దీక్షకు ఎవరెవరి మద్దతు లభించనుందనేది ఆసక్తిగా మారింది.
2019 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా టీమాస్ తరఫున ప్రజాగాయకుడు, విప్లవ కవి గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ రావును కేసీఆర్‌కు పోటీగా నిలబెడతామని టీమాస్ రాష్ట్ర కన్వీనర్ కంచె ఐలయ్య తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.