YS Sharmila Letter To Chandrababu On Adani Bribe Issue: అమెరికా బయటపడిన గౌతమ్ అదానీ లంచం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కల్లోలం రేపుతుండగా.. తాజాగా ఆ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల సంచలన లేఖ రాశారు.
GIS 2023 Updates: విశాఖపట్నం వేదికగా ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విజయవంతంగా కొనసాగుతోంది. దేశ పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రంలోని పెట్టుబడుల్ని వివరించారు. అదానీ, అంబానీలు కొత్తగా రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడుల్ని వివరించారు.
Adani in Media: ప్రముఖ జాతీయ టీవీ ఛానెల్ యాజమాన్యం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై స్పష్టత వచ్చింది. అదానీ గ్రూప్ సదరు టీవీ ఛానెల్‌ను కొనుగోలు చేస్తోందంటూ గత కొద్దికాలంగా విన్పిస్తున్న వార్తలకు తెరపడింది. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.