మార్చి నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో మామోదయ్యాయి. గతేడాది ఇదే నెలలతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెందింది. రూ.1.42 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. ఫ్రిబవరిలో నమోదైన రూ.1.33 లక్షల కోట్లతో పోలిస్తే 6.8 శాతం పెరిగాయి.
చేనేత, జౌళిపై పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచే నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
GST on online auto ride bookings:నూతన సంవత్సరంలో యాప్ ఆధారిత ఆటో రైడ్ సేవల ఛార్జీలు పెరగనున్నాయి. ఓలా, ఉబర్ తదితర ఆన్‌లైన్‌తో లింక్ అయి ఉన్న ఆటో సేవలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించనుంది.
GST on Ola, Uber auto fares: ఓలా, ఉబర్‌పై ఎక్కువగా ఆధారపడుతూ వివిధ పనుల కోసం నిత్యం రాకపోకలు సాగించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఓలా, ఉబర్ మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకునే ఆటో రైడ్స్‌పై 5 శాతం జిఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయించింది. 2022 జనవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి వస్తుందని కేంద్రం స్పష్టంచేసింది.
Review on GST: జీఎస్టీ వ్యవస్థపై మరోసారి సమీక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రాల ప్రాతినిధ్యంతో రెండు కీలకమైన కమిటీల్ని నియమించింది. జీఎస్టీ పరిధిలోని అంశాలపై రివ్యూతో పాటు పెట్రోలియం ఉత్పత్తుల్ని చేర్చే విషయం చర్చకు రానుంది.
Fuel Prices: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని జీఎస్టీ పరిధిలో తీసుకురానున్నారా..
Home loans interest rates latest updates: సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునేవాళ్లు త్వరపడాల్సిన సమయం వచ్చిందా ? లేదంటే వాళ్లు తీసుకునే హోమ్ లోన్స్‌పై వడ్డీ భారం మరింత పెరగనుందా అంటే అవుననే అంటున్నాయి బ్యాంకింగ్ ఇండస్ట్రీ వర్గాలు. దేశంలోని ఇతర బ్యాంకులు కూడా వడ్డీ రేట్ల తగ్గింపు (Housing loan interest rates), పెంపుదల, ఇతర కీలక నిర్ణయాల విషయంలో ఎస్బీఐని అనుసరిస్తుంటాయి.
Rajyasabha: ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలపై ఎంపీ , వైసీపీ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, జీఎస్టీ అంశాలపై మాట్లాడారు.
Fuel Prices: దేశంలో ఇప్పుడు అందర్నీ ఆందోళనకు గురి చేస్తున్న అంశం ఇంధన ధరల పెరుగుదల. అయితే ఇప్పట్లో పెట్రోల్, డీజిల్ ధరలకు కళ్లెం వేయడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందుకు సాధ్యం కాదు..కారణాలేంటో తెలుసుకుందాం.
Major Changes From 1 March 2021 | దేశంలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. నేటి నుంచి ఎటీఎం రూల్స్, కొన్ని రకాల సేవలకు జీఎస్టీ పన్నులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నూతన మార్పులు ఇక్కడ తెలుసుకోండి. నేడు తాజాగా ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25 మేర పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.819కి చేరింది.
Bharat Bandh Today On 26 February 2021: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ భారత్ బంద్‌నకు పిలుపు ఇవ్వడంతో 8కోట్ల మంది వర్తకులు ఇందులో పాల్గొననున్నారు. మరోవైపు నూతన వ్యవసాయ చట్టాలతో విసిగిపోయిన రైతన్నలు సైతం వ్యాపార సంఘాల భారత్ బంద్‌నకు మద్దతు ప్రకటించారు.
GST: జీఎస్టీ నోటీసు బాధితులు పెరుగుతున్నారిప్పుడు. అధికార్ల నిర్లక్ష్యం మూలంగా టీ బడ్డీలు కూడా కోట్లలో జీఎస్టీ చెల్లించాలనే నోటీసులు అందుకుంటున్నారు. అదే జరిగింది ఒరిస్సాలో..
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 7వ పే కమిషన్ చేసిన సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
ఐజీఎస్టీ పరిష్కారంపై నియమించిన రాష్ట్రాల మంత్రుల బృందంలో జీఎస్టీ మండలి మార్పులు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏడుగురితో కొత్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాబా రామ్‌దేవ్ ఈ రోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. "పెట్రోల్ ధరలు తగ్గించాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వం నాకు అవకాశమిస్తే నేను లీటర్ పెట్రోల్‌ను రూ.35 నుండి రూ.40లకు అమ్మగలను. అయితే.. ప్రభుత్వం కొంత ట్యాక్స్ తగ్గించాలి" అని ఆయన ఓ ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. పెట్రోల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి.. అయితే దానిని 28 శాతం రేటు విభాగంలోకి తీసుకురాకూడదు" అని రామ్‌దేవ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.