How To Stop Hair Fall: ప్రస్తుతం చాలా మందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒత్తైన జుట్టు కోసం పలు రకాల ఇంటి చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.
Hair Fall Desi Remedies: ప్రస్తుతం చాలా మంది జుట్టు రాలడాన్ని నివారించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరైతే రసాయనాలతో కూడా ప్రోడక్ట్స్ కూడా వినియోగిస్తున్నారు. అయితే ఇక నుంచి ఆయుర్వేద గుణాలు కలిగిన పలు వస్తువులను వినియోగించాల్సి ఉంటుంది.
మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం ( Hair fall ) మొదలవుతుంది. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు ( Dry scalp ) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో ( Dandruff ) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.