Harbhajan Turbanator: భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh ) సోషల్ మీడియాలో ( Social Media ) బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు కొన్ని ఆసక్తికరమైన పోస్టులు పెట్టి ఫ్యాన్స్‌ను అలరిస్తున్నాడు. తాజాగా హర్భజన్ టర్బోనేటర్ ( Harbhajan Turbanator ) మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు.
Gautam Gambhir vs MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీపై అవకాశం చిక్కిన ప్రతీసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించే టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపి ఎంపీ గౌతం గంభీర్.. తాజాగా ధోనీ కెప్టేన్సీపై మరోసారి విరుచుకుపడ్డారు. టీమిండియాకు తగిన సంఖ్యలో గొప్ప ఆటగాళ్లను అందించడంలో సౌరబ్ గంగూలీలా ( Sourav Ganguly ) ధోనీ విజయం సాధించలేకపోయాడని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డారు.
Harbhajan About Clash With Ponting: హర్భజన్ సింగ్ ( Harbhajan Singh ) కేరీర్లో 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ టర్నింగ్ పాయింట్. అక్కడే భజ్జీ హ్యాట్రిక్ వికెట్లు ( Harbhajan Singh Hat Trick ) సాధించిన తొలి భారతీయ బౌలర్ అయ్యాడు. బ్యాట్స్‌మన్, బౌలర్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సినీ, స్పోర్ట్స్ తదితర ప్రముఖులు సామజిక మాధ్యమాల్లో హంగామా చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘త్రో బ్యాక్’ ట్రెండ్ నడుస్తోంది. లాక్డౌన్ కారణంగా
కాశ్మీరీల వేదనను అర్ధం చేసుకోండంటూ, కాశ్మీరీలను కాపాడాలంటూ ఇటీవల మతపరమైన దాడులకు పాల్పడ్డారని పాక్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిది చేసిన ఆరోపణలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
భారత సీనియర్ క్రికెటర్ హర్బజన్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐపీఎల్ లో తమ జట్టు సీఎస్కేతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు కొయంబత్తూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఇంగ్లాండ్‌లో టీమిండియా ఆడుతున్న రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా హర్భజన్ సింగ్, సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్‌తో తీసుకున్న ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.