Minister Harish Rao: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ విజయం సాధించి.. హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ ఏం చెప్తారో అదే చేసి చూపించారని అన్నారు.
Harish Rao Comments On Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్‌కు ఓటేస్తే.. కైలాసంలో పెద్ద పామును మింగినట్లేనని ఎద్దేవా చేశారు. బీజేపీ లేచేది లేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదన్నారు.
Harish Rao on Congress Guarantees: కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ కాంగ్రెస్ దయతో రాలేదని.. ప్రజలు పోరాడి గెలుచుకున్నారని అన్నారు.
ఎన్నికల సమయంలో బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
BRS Public Meeting in Husnabad: రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయంటే ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు హరీశ్ రావు. కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్ అని.. తెలంగాణలో బీజేపీ బిచాణ ఎత్తేసిందని కామెంట్స్ చేశారు.
Minister Harish Rao About CM KCR: కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ గుడ్డిపాలను సరిచేసుకోవాలంటూ మంత్రి హరీశ్ రావు సూచించారు. కర్ణాటకలో ప్రజలకు బీజేపీ పాలనపైనే కక్కొస్తేనే కాంగ్రెస్ గెలిచిందని అన్నారు.
Harish Rao Comments On SC and ST Declaration: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు. వాళ్లవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్ అని.. ఎందుకు పనికిరాని డిక్లరేషన్ అని కామెంట్స్ చేశారు. కర్ణాటకలో గెలిచి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.
Minister Harish Rao On Revanth Reddy: రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతల మాటల దాడి ఇంకా ఆగడం లేదు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చారో.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఇస్తున్నామో ప్రజలను కోరదామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Harish Rao Letter To Rajnath Singh: మెదక్ సహా ఇతర ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేయొద్దంటూ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రైవేట్ పరం చేస్తే.. దాదాపు 25 వేల మంది భవిష్యత్ అంధకారంలో పడుతుందని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.