Cholesterol Diet: శరీర అభివృద్ధికి కొలెస్ట్రాల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతి మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే సమస్యలు ఉన్నాయి.
Cholesterol Control In 5 Days: : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. అవయవాలకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి తెలియదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL మంచి కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి.
Cholesterol Control Tips In 5 Days: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీని ప్రభావం గుండెపై ప్రభావవం పడే ఛాన్స్ ఉంది. కావున మీరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
Symptoms Of High Cholesterol In Legs: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా భారత్లో ప్రతి వంద మందిలో ముప్పై మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో చాలా రకాల ఔషధాలున్నా వీటి వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నాయి.
Cholesterol Lowering In 10 Days: ప్రస్తుతం భారత్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి వివిధ రకాల పద్ధతులను అనసరిస్తున్నారు. ఈ పద్ధతులతో కొందరు బరువు తగ్గితే.. మరి కొందరు తగ్గలేక పోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.