Pregnancy Tips In Telugu: పెళ్లి తరువాత పిల్లల గురించి శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంటారు. 2వ సంతానం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
Ways To Cure Back Pain: మీకు గత కొంతకాలం నుంచి నడుము నొప్పి, వెన్ను నొప్పి వస్తుందా, అయితే ఈ ఆరోగ్య చిట్కాలు పాటించి ఉపశమనం పొందవచ్చు. రీసెర్చ్‌లలో తేలిన అంశాల ద్వారా హెల్త్ టిప్స్ ఇక్కడ అందిస్తున్నాం.
Health Benefits of Drinking Hot Water: మన శరీరంలో అధికంగా ఉండే ద్రవం నీరు. రక్తంలోనూ అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది. అయితే మనం తాగే నీరు కాస్త వేడి చేసుకుని తాగితే షుగర్, జీర్ణ సంబంధ సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది.
5 Health Benefits Of Wearing Copper Bracelets: లోహాలలో మనకు అధిక ప్రయోజనాల్ని అందించేది రాగి. మానవుడు ఉపయోగించిన తొలి లోహం కావడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది. కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు మానసిక ప్రశాంతతను సైతం రాగి ద్వారా పొందుతాము.
Home Remedies For Piles: ఆధునిక జీవనశైలి కారణంగా మూలశంక వ్యాధి (Piles) లాంటి వాటి బారిన పడుతున్నారు. కొందరిలో వాపు బయటకు కనిపించకున్నా లోపల దీని లక్షణాలు ఉంటాయి. ఈ సమస్యను మొలలు / పైల్స్ / అర్శ మొలలు / మూలశంక ఇలా పలు పేర్లతో పిలుస్తారు.
Remedy For Throat Pain: కరోనా వైరస్ లాంటి మహమ్మారి వ్యాప్తి సమయంలో ఆరోగ్యం పట్ల మునుపటి కన్నా అధిక జాగ్రత్తలు పాటించాలి. దగ్గు, జలుబు, గొంతునొప్పి లాంటి సమస్యలు శీతాకాలం, వానాకాలం సమయాలలో చికాకు తెప్పిస్తుంటాయి. గొంతు నొప్పి సమస్య ఉంటే ఈ హెల్త్ టిప్స్(Health Tips) పాటించండి.
నేటి సాంకేతిక కాలంలో స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన భాగంగా మారింది. మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. కొన్ని నిమిషాలు ఫోన్ కనిపింకపోతే చాలు కంగారు పడుతున్నారు, ఏదో ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అయితే చాలా మంది బాత్రూమ్(Toilet)కు వెళ్తూ తమ వెంట మొబైల్స్ తీసుకుంటారు. దాని ద్వారా ఎన్నో దుష్పరిణామాలు కలుగుతాయని తెలుసా.
Health Benefits Of Eating Carrots: ఇతర కూరగాయలు, దుంపల తరహాలోనే మనం క్యారెట్‌ను తింటున్నాం. అయితే వాటికన్నా భిన్నంగా క్యారెట్‌ను నేరుగా తినవచ్చు. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. ఏదేమైతేనేం క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
‘శ్వాస మీద ధ్యాస’ మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది.ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రపంచానికి యోగా(Yoga)ను పరిచయం చేసిన దేశం భారతదేశం కనుక ఇలాంటి ప్రాచీన విద్య మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Health Benefits Of Pranayama: Benefits Of Yoga: ‘శ్వాస మీద ధ్యాస’ మీ ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. అందుకు ప్రాణాయామం ఓ మార్గం అని వైద్యులు, మానసికతత్వ వేత్తలు సూచిస్తుంటారు. ఆధునిక కాలంలో నిత్యం భరించలేని ఒత్తిడిని ఎదుర్కోవాలన్నా, మీ గుండెపై భారం తగ్గించాలన్నా ప్రాణామయం చేయడం ద్వారా మీకు పరిష్కారం దొరుకుతుంది.
5 Health Tips To A Longer Life: కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పరిశుభ్రతకు గల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. అయితే కొత్త కరోనా వైరస్ పుట్టుకొస్తున్న సమయంలో అందరూ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 ఏడాది అందరికీ ఒత్తిడితో గడిచిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సైతం కరోనాను మహమ్మారిగా పేర్కొంది అంటే వైరస్ తీవ్రత అంత ప్రమాదమని చెప్పవచ్చు. ప్రస్తుతం కరోనా వైరస్ టీకాలు వేసేందుకు అంతా సిద్ధమైంది. 2021 ఏడాదిని కొత్త ఆశలతో ప్రారంభిద్దాం.
Benefits of Drinking Hot Water: కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడి పదార్థాలు తినాలని, నీళ్లు వేడి చేసుకుని తాగాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సూచిస్తున్నారు. అయితే గతంలోనూ ప్రతి ఏడాది వర్షాకాలం, చలికాలం సమయాలలో నీళ్లు కాచి తాగడం చూస్తూనే ఉన్నాం.
Nasal Sprays for COVID-19 and Cold Relief: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే కొందరు జలుబు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయం కనుక మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మరికొన్ని రోజుల్లో కోవిడ్-19 టీకాలు ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్దన్ సైతం తెలిపారు.
కరోనా వైరస్ సమస్య ఇంకా అలాగే ఉంది. కచ్చితంగా ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రంగా ఉండటం మరిచిపోరాదు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని పదే పదే చేతులతో తాకవద్దు. కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది.
Health Tips | వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది, కానీ ప్రతిరోజూ (Exercise every day) చేయాలని నియమాలు పెట్టుకోవద్దు. పరిమితికి మించి అధికంగా జిమ్, ఎక్సర్సైజ్ లాంటి శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.