ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా కేన్సర్ మహమ్మారికి ఇంకా పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేదు. అయితే లైఫ్‌స్టైల్ మార్పులతో చాలా వరకూ ముప్పు తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతం వరకూ తగ్గించవచ్చని వివిధ అధ్యయనాల్లో రుజువైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ravi Yoga Good Effect: రవి యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకోండి.
Yoga Asanas For Diabetes: డయాబెటిస్తో బాధపడేవారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏ ఆసనాలు చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Yoga Benfits: మన రోజు వారి జీవితంలో ఆరోగ్యంపై అంతగా శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో లేనిపోని రోగాలు మెజారిటీ ప్రజలను చుట్టుముడుతున్నాయి. ఒకవేళ ఆరోగ్యం కోసం జిమ్ కెళ్లాలనువారికీ అది మోయలేని భారంగా మారింది. రన్నింగ్ చేయాలంటే బోలెడన్ని సమస్యలు. వీటన్నంటికి బదులు ఈ 7 యోగాసనాలు చేస్తే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం. అంతేకాదు ఇది రోజు వారి జీవితంలో భాగం చేసుకుంటే ఏ రోగము మీ దరి చేరదు.
Narendra Modi 48 Hours Yoga: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనకు వెళ్లారు. కన్యాకుమారిలోని సముద్ర తీర ప్రాంతంలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్‌లో 48 గంటల పాటు యోగా చేయనున్నారు. ఈ మేరకు అక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి.
Secret Heath Benefits of Yoga: ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడం తో పాటు శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Childrens Immune System: ఎదుగుతున్న క్రమంలో మీ పిల్లల్లో మరింత రోగ నిరోధక శక్తి ఉంటే చురుగ్గా వ్యవహరిస్తారు. మీ పిల్లల ఎదుగుదలలో రోగ నిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ శక్తి తక్కువగా ఉంటే కొంత ప్రమాదకరమే. అందుకే వైద్యులు పిల్లల రోగ నిరోధక శక్తి పెరుగుదలకు కొన్ని చిట్కాలు ఇస్తున్నారు.
Body Fitness: ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు. గంటల కొద్ది న్యాయమాలు చేసే వసతి లేక జిమ్ కి వెళ్లే టైం లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అలాంటి వారి ఇంటి వద్దనే పోస్చర్ కరెక్షన్ తో పాటు అధిక బరువు తగ్గించడం లో ఫాస్ట్ గా పని చేస్తే సూర్య నమస్కారాలు..
Laxmi Narayan Yog: కొన్ని గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడబోతోంది. దీనికి కారణంగా అన్ని రాశుల వారిపై భారీ ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా ఏయే రాశుల వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో మనం ఇప్పుడు చూద్దాం..
Maha Kedar Yoga 2023: మహాకేదార్ రాజయోగం కారణంగా చాలా రాశులవారికి మంచి లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం కారణంగా ఆర్ధిక సమస్యలన్ని తీరుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ ప్రయోజనాలు పొందుతారు..
Health benefits of Exercises: రోజూ వ్యాయమం చేయడం వల్ల బరువు తగ్గడం, ఫిట్టుగా ఉండటంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Heart Attacks: గుండె వ్యాధిగ్రస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరో దశాబ్ది కాలంలో ఇండియా..హార్ట్ ఎటాక్ వ్యాధికి కేంద్రం కావచ్చనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ క్రమంలో గుండె వ్యాధుల్ని సంరక్షించే మార్గాల్ని తెలుసుకుందాం..
High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో అధికశాతం ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవాళ్లే. వర్షాకాలం వచ్చిందంటే ఆ సమస్య మరింతగా పెరగవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
Perfect Time For Yoga: యోగా మనసును ప్రశాంతంగా చేసే ఓ సాధన. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి యోగా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.
Prime Minister Narendra Modi on Tuesday led the country’s International Yoga Day 2022 celebrations at a mega event in Mysuru. PM Modi performed Yoga asanas at the mass event which was joined by 15,000 yoga enthusiasts. Speaking at the programme, PM Modi said Yoga have become a “global phenomenon”
International Yoga Day 2022 Theme, Wishes and Messages. అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్.. స్నేహితులు, బందువులకు పంపాల్సిన కోట్స్, విషెస్, మెసేజ్లన ఓసారి తెలుసుకుందాం.
International Yoga Day 2022: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న ఉంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా జరగనుంది. యోగా దినోత్సవం పురస్కరించుకుని స్నేహితులు, బంధువులకు పంపించే శుభాకాంక్షలు, క్వొటేషన్లు, మెస్సేజిల గురించి తెలుసుకుందాం..
Snake Yoga Video goes Viral. తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ప్రాణాయామం చేస్తూ కెమెరాకు చిక్కింది. అడవిలో ఉన్న పాము ప్రాణాయామం చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.