High cholesterol warning Signs: కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక సంకేతాలు ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి ఐదు సంకేతాలను మీకు తెలియజేస్తాం. వాటిని ఎప్పటికీ విస్మరించవద్దు.
High Cholesterol Foods: బరువు, నడుము వద్ద కొవ్వు పెరగడం అధిక కొలెస్ట్రాల్‌గా గుర్తించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా మనిషి లావుగా కనిపించడం కూడా కొవ్వు పెరుగుదల కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా చెడు కొవ్వు పెరుగుదల వల్ల మానవ శరీరానికి అనేక నష్టాలుంటాయని వైద్యులు పేర్కొన్నారు.
High Cholesterol Symptoms: ఈరోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కొంటున్నారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సమస్యకు వెంటనే నివారణ చర్యలను తీసుకోకపోతే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు అంటున్నారు. ఈ క్రమంలో శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంబంధించిన లక్షణాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.