Insomnia: మనిషికి నిద్ర అనేది చాలా ముఖ్యం. రోజుకు కావల్సినంత నిద్ర లేకపోతే..చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. మరి నిద్రలేమితో బాధపడేవారి పరిస్థితి ఏంటి..
Simple Tips for Sleep: మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలరు. అవేంటో చూద్దామా.
Home Remdedies For Sleep: నిద్రాహారాలు మానేసి పనులు చేస్తున్నామని అంటుంటారు కొందరు. అది చాలా పొరపాటు. నిద్ర మనిషికి చాలా అవసరం. నిద్రలేమితో బాధపడుతున్న చాలామంది ఈ టిప్స్ పాటిస్తే ప్రయోజనముంటుంది. అవేంటే చూద్దాం.
డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల కన్నా.. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి.
Effective home remedies for Cold and Flu : దగ్గు, జలుబు వస్తే వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా.. మందులు వాడినా తగ్గకపోవచ్చు. ఇవి తగ్గాలంటే కొంత సమయం పడుతుంది. అలా అని పట్టించుకోకుండా వదిలిస్తే అసలుకే మోసం వస్తుంది.
Home Remdedies For Sleep: మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. నిద్రలేమి ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ఈ టిప్స్ పాటిస్తే మాత్రం ప్రశాంతంగా నిద్రపోగలరు. అవేంటో చూద్దామా.
Curry Leaves: కరివేపాకుని తీసి పాడేసినట్టు..కూరలో కరివేపాకు. ఈ సామెతలు తెలుసు కదా. కేవలం రుచి కోసమే..ప్రయోజనం లేదనుకునేవారినుద్దేశించి చేసిన సామెతలివి. నిజానికి ఆ కరివేపాకు కల్గించే ప్రయోజనాలు వింటే..ఇంకెప్పుడూ పాడేయరు.
డిసెంబర్ రానే వచ్చేసింది. చలి మరింతగా గిలిగింతలు పెట్టనుంది. దాంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా తీసుకొస్తుంది. ఈ కాలో జలుబు, దగ్గు అనేవి సాధారణం. పిల్లలు పెద్దలూ అనే తేడాలేవీ లేకుండా ఇబ్బంది పెడతాయి ఈ జలుబు దగ్గు...
Home Remedies for Cough and Cold | ఇది చలికాలం. అంటే జలుబు, దగ్గు అనేవి సహజంగానే ఎక్కువగా వచ్చే సమయం, వెంటనే తగ్గాలి అంటే మెడిసిన్ కూడా టైమ్ తీసుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.