Jay Shah Selected As ICC Chairman: ప్రపంచ క్రికెట్కు సారథ్యం వహించే అవకాశం మరోసారి భారత్కు దక్కింది. ఐసీసీ చైర్మన్గా జై షా ఏకగ్రీవంగా నియమితులయ్యారు.
ICC ODI World Cup Qualifiers: సౌతాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా విజృభింస్తున్న వేళ.. మహిళల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ పోటీలను రద్దు చేశారు. ఇదే విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటన చేసింది. ర్యాంకింగ్స్ లో మెరుగ్గా ఉన్న జట్లను ప్రపంచకప్ ఆడేందుకు అర్హత సాధించనట్లు తెలుస్తోంది.
ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్ ను బుధవారం ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఇందులో టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ యథావిధిగా ఎనిమిదో స్థానంలో నిలవగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం కోల్పోయి 6వ ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ తన ర్యాంకును మెరుగుపరచుకున్నాడు.
Anurag Thakur News: పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించింది. అయితే ఈ టోర్నీలో పాల్గొనేందుకు క్రికెటర్లు పాక్ పంపాలా? లేదా? అనే విషయంపై త్వరలోనే స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
Champions Trophy Host: ఐసీసీ నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఈవెంట్ ఛాంపియన్స్ ట్రోఫీకి ఈసారి పాకిస్తాన్ వేదిక కానుంది. 2025లో నిర్వహించనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో పాటు 2024 నుంచి 2031 వరకు నిర్వహించనున్న ఐసీసీ ఈవెంట్లకు ఆతిథ్యం ఇవ్వనున్న 14 దేశాల పేర్లను ప్రకటించింది.
T20 World Cup 2022 Host: వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ నిర్వహించేందుకు (T20 worldcup 2022) వేదికలు ఖరారయ్యాయి. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న ఈ మెగాటోర్నీ మ్యాచ్లను ఆ దేశంలోని ఏడు నగరాల్లో నిర్వహించనున్నారు.
దక్షిణాఫ్రికా క్రికెట్ లో చరిత్ర పునరావృతం కానుందా. 50 ఏళ్ల క్రితం ఏ కారణాలతో అయితే నిషేధానికి గురైందో ఇంచుమించు అవే కారణాలు మళ్లీ ఎదురవుతున్నాయా? కొత్తగా ప్రభుత్వ జోక్యం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి దూరం కానుందా? అసలేం జరుగుతోంది ?
2021లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup 2021)తో పాటు 2023లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ (2023 ODI World Cup)లకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం పాక్ ఆటగాళ్లకు ఈ వరల్డ్ కప్లలో పాల్గొనాలంటే ఇబ్బందులు తప్పవు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.