Mumbai Indians: ఐపీఎల్ 2022 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఒక్కొక్క జట్టు ప్రాక్టీసు ప్రారంభిస్తున్నాయి. ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరవసారి విజయం సాధించేందుకు సిద్ధమౌతోంది. ఐపీఎల్ 2022లో ముంబై ఇండియన్స్ ఎన్ని మ్యాచ్‌లు ఆడనుంది..ఎప్పుడు, ఎవరితో ఆడనుందో పరిశీలిద్దాం.
IPL 2022: ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్. టీమ్ ఇండియా మాజీ రధసారధి మహేంద్రసింగ్ ధోనీ నేతృత్వంలో మరోసారి టైటిల్ సాధించేందుకు సిద్ధమౌతోంది. ఈ సందర్భంగా ధోనీ వీడియో వైరల్ అవుతోంది.
రోహిత్ శర్మ ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో భారత జట్టు కెప్టెన్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.. కానీ జట్టు బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షాకింగ్ నిర్ణయాలతో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
Gujarat Titans Logo: ఐపీఎల్ 2022 లో కొత్తగా రెండు జట్లు ప్రవేశిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల టీమ్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపధ్యంలో గుజరాత్ టైటాన్స్ విడుదల చేసిన లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది.
IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ ముగిసింది. ఏ జట్టు ఆటగాళ్లు ఎవరనేది తేలిపోయింది. ఐపీఎల్లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఖరారైంది. ఆ జట్టు ఆటగాళ్లెవరంటే..
CSK Sketch: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 మెగా ఆక్షన్‌పైనే అందరి దృష్టీ నెలకొంది. బెంగళూరు వేదికగా జరగనున్న వేలంపాటలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎంపికపై ధోనీ స్కెచ్ ఎలా ఉండనుంది. ఈసారి వర్కవుట్ అవుతుందా లేదా..
IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. 561 కోట్లలో వాటా కోసం 6 వందలమంది క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్కెట్లో అమ్మకానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా
IPL 2022: రాబోయే ఐపీఎల్ సీజన్లో హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీలో భాగం కానున్నారు. కొత్త జట్టుకు హార్దిక్ కెప్టెన్ గా వ్యవహారిస్తాడని సమాచారం.
IPl 2022 Mega Auction Players List: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 విభిన్నంగా ఉండనుంది. రెండు కొత్త జట్ల రాకతో పాటు..ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. ఐపీఎల్ సీజన్ 15 కోసం బెంగళూరు వేదిక సిద్ధమౌతోంది. ఈసారి మెగా వేలానికి సిద్ధంగా ఉన్న టాప్ 5 ఆటగాళ్లు వీళ్లే..
IPL 2022: ఐపీఎల్ 2022లో కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. వివిధ జట్ల ఆటగాళ్లు, కెప్టెన్లు మారనున్నారు. కొత్తగా మరో రెండు జట్లు చేరుతున్నాయి. ఆఫ్ఘన్ ఆఫ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈసారి మరో జట్టుకు ఆడనున్నాడు.
IPL 2022: ఐపీఎల్ 2022లో చాలా మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. వివిద టీమ్ ఆటగాళ్లే కాదు..కెప్టెన్స్ కూడా మారనున్నారు. కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు సైతం కెప్టెన్సీ మార్పుపై ఆలోచన చేస్తోంది. ఇతర టీమ్ ఆటగాళ్లపై కన్నేసింది.
ఐపీఎల్ 2022ను స్వదేశంలో కాకుండా విదేశాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో ఓ బీసీసీఐ అధికారి కీలక ప్రకటన చేసింది.
Ravi Shastri: భారత్‌లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను లీగల్ చేయాలని టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అలా చేయడం ద్వారా దేశంలోబెట్టింగ్పై నిఘా ఉంచేందుకు వీలవుతుందని తెలిపాడు.
2021 సంవత్సరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వ్యక్తిగతంగా ఏమాత్రం కలిసిరాలేదు. 2021 కోహ్లీకి దాదాపుగా నిద్రలేని రాత్రులనే మిగిల్చింది. ప్రస్తుతం టెస్ట్ సారథిగా ఉన్న కోహ్లీకి 2021 ఎలాంటి చేదు అనుభవాలను మిగిల్చిందో ఓసారి చూద్దాం.
David Warner : ఐపీఎల్ 2022 రిటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఇక మెగా ఆక్షన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు ఎదురుచూస్తున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రిటెన్షన్ జాబితాపై డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవేంటో పరిశీలిద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.