LIC Best Scheme: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు 12 లక్షలు రిటర్న్స్, ఎలాగంటే

LIC Best Scheme: 10 వేలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్లకు 12 లక్షలు రిటర్న్స్, ఎలాగంటే

LIC Best Scheme: దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రత్యేక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇన్వెస్ట్రర్లకు అత్యధిక లాభాలు అందించడంలో భాగంగా ఈ స్కీమ్ అందిస్తోంది. ఈ స్కీమ్ పూర్తి వివరాలు వింటే ఆశ్చర్యపోవల్సిందే. ఆ వివరాలు మీ కోసం.

/telugu/business/lic-offers-special-sip-scheme-of-lic-mf-dividend-invest-10-thousand-rupees-and-get-12-lakhs-after-5-years-check-the-full-details-rh-162955 Sep 10, 2024, 06:07 PM IST
 LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!

LIC Scheme : LIC లోని ఈ స్కీంలో పాలసీ తీసుకుంటే..మీ అమ్మాయి పెళ్లినాటికి రూ. 27 లక్షలు మీ సొంతం..!!

 Kanyadan Policy: LIC సంస్థ అన్ని వర్గాల ప్రజల కోసం అనేక రకాల బీమా పాలసీ ప్లాన్‌లను అందిస్తుంది . అయితే ప్రత్యేకంగా ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొన్ని రకాల పథకాలు ప్రారంభించింది. ముఖ్యంగా కుమార్తె చదువు,  పెళ్లిళ్ల టెన్షన్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి తెలుసుకుందాం.
 

/telugu/photo-gallery/lic-kanyadan-policy-know-complete-details-about-this-scheme-154743 Aug 7, 2024, 11:22 PM IST
LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు

LIC Jeevan Anand Policy: రోజుకు 45 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 25 లక్షలు అందుకోవచ్చు

LIC Jeevan Anand Policy: దేశంలోనే అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలు అందుబాటులో వస్తున్నాయి. అలాంటిదే జీవన్ ఆనంద్ పాలసీ. రోజుకు 45 రూపాయుల ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా 25 లక్షలు వచ్చే అవకాశముంది. ఆ వివరాలు మీ కోసం.

/telugu/business/lic-best-scheme-jeevan-anand-policy-invest-45-rupees-per-day-and-get-25-lakhs-on-maturity-check-how-it-applies-rh-142691 Jun 9, 2024, 08:04 PM IST
LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్

LIC Scheme: వృద్ధాప్యంలో ఖర్చుల టెన్షన్.. ఈ పాలసీ తీసుకుంటే ప్రతి నెలా పెన్షన్

LIC New Jeevan Shanti Policy: రిటైర్మెంట్ తరువాత పెన్షన్ కోసం ప్లాన్ చేస్తున్నవారికి ఎల్ఐసీ సూపర్ స్కీమ్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో ఒకసారి పెట్టుబడిపెడితే.. వృద్ధాప్యంలో మీరు ప్రతి నెలా పెన్షన్ పొందుతారు. పూర్తి వివరాలు ఇలా.. 
 

/telugu/business/invest-one-time-in-lic-new-jeevan-shanti-policy-get-every-month-pension-here-check-details-of-lic-pension-scheme-85647 Dec 6, 2022, 10:48 AM IST
LIC Loans: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..అయితే స్వల్ప వడ్డీపై 20 లక్షల వరకూ రుణ సౌకర్యం

LIC Loans: మీకు ఎల్ఐసీ పాలసీ ఉందా..అయితే స్వల్ప వడ్డీపై 20 లక్షల వరకూ రుణ సౌకర్యం

LIC Loans: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 20 లక్షల వరకూ రుణం అందిస్తోంది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం..

/telugu/business/lic-schemes-and-loans-get-upto-20-lakh-rupees-loan-if-you-have-lic-policy-check-here-for-details-81195 Oct 29, 2022, 11:01 PM IST
LIC Jeevan Labh Policy: రూ.262 పెట్టుబడితో రూ.20 లక్షల వరకు లాభం పొందండి!

LIC Jeevan Labh Policy: రూ.262 పెట్టుబడితో రూ.20 లక్షల వరకు లాభం పొందండి!

LIC Jeevan Labh Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పలు రకాల పాలసీలను అందిస్తోంది. అందులో ఎల్‌ఐసీ జీవన్ లాభ్ ప్రీమియం పాలసీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ పాలసీ ద్వారా రోజుకు రూ.262 చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ సమయానికి రూ.20 లక్షల పొందవచ్చు. అదెలాగో తెలుసుకోండి.   
 

/telugu/business/lic-jeevan-labh-policy-get-rs-20-lakhs-of-profit-by-the-investing-rs-262-per-a-day-55533 Feb 15, 2022, 07:49 AM IST
LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ

LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ

LIC Life Shiromani Plan: మీరు ఎల్‌ఐసీకి సంబంధించిన ఒక పాలసీలో నాలుగు ప్రీమియంలు చెల్లిచారనుకోండి.. మీరు ఊహించనంత లబ్ది పొందే అవకాశం ఉంటుంది. మరి ఆ పాలసీ ఏమిటి.. దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూడండి.

/telugu/business/best-lic-policy-lic-shiromani-plan-easily-get-one-crore-rupees-full-details-here-54546 Jan 31, 2022, 07:43 PM IST
LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ

LIC Policy: ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతినెల రూ.6,859 మీ చేతికి అందిస్తున్న ఎల్ఐసీ

LIC Jeevan Akshay Policy: ఒకసారి జీవన్ అక్షయ్ పాలసీలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే మీకు ప్రతినెలా పింఛన్ లభిస్తుందని ఓ ప్రకటనలో లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తెలిపింది. ఈ పాలసీని తమ కోసం లేదా తమకు ఇష్టమైన వారి కోసం జీవన్ అక్షయ్ పాలసీని తీసుకోవాలని ఎల్ఐసీ సూచించింది. 

/telugu/business/lic-policy-you-can-invest-in-jeevan-akshay-policy-to-get-rs-6859-every-month-check-details-43380 May 24, 2021, 09:14 AM IST
LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్

LIC PMVVY Scheme: ఎల్ఐసీ సరికొత్త పాలసీ, వారికి ప్రతినెల రూ.10,000 వరకు పెన్షన్

Pradhan Mantri Vaya Vandana Yojana : ప్రధాన మంత్రి వయ వందన యోజన (LIC PMVVY Scheme)లో చేరిన వారికి 7.4 శాతం వడ్డీని సైతం అందిస్తుంది. వాస్తవానికి ఈ పథకం గత ఏడాది మార్చి నెలతో ఈ స్కీమ్ గడువు ముగిసింది. వృద్ధులకు ఆసరాగా నిలిచేందుకు, వారికి ప్రతినెలా ప్రయోజనం కల్పించేందుకుగానూ స్కీమ్‌లో చేరే తుది గడువును పొడిగించారు.

/telugu/business/lic-pmvvy-scheme-earn-up-to-rs-10000-per-month-for-senior-citizen-check-these-things-43197 May 18, 2021, 11:27 AM IST

Trending News