Live In Relationship: చట్టబద్ధంగా వివాహం చేసుకోకపోయినా, సహాజీవనం చేసిన మహిళకూడా భరణానికి అర్హురాలేనంటూ మధ్య ప్రదేశ్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కొందరు పెళ్లికాకుండానే ఇరువురి అంగీకారాంతో ఒకే ఇంట్లో కొన్నేళ్లపాటు కలసి ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక కేసులో మధ్య ప్రదేశ్ కోర్టు ఇచ్చిన తీర్పు వార్తలలో నిలిచింది.
Love Affair: హర్యానాలోని గురుగ్రామ్ లో లలన్ యాదవ్ లు, అంజలి ఇద్దరు లివింగ్ రిలేషన్ లో ఉన్నారు. ఈ క్రమంలో లలన్ యాదవ్ ఇంటికి వచ్చి తన ప్రియురాలికి కోడిగుడ్డుకూర వండి ఇవ్వాలని చెప్పాడు. అప్పుడు ఇద్దరి మధ్యలో వాగ్వాదం చోటుచేసుకుంది. దాడులు కూడా చేసుకున్నారు.
Delhi Woman Suicide Case: 8 ఏళ్ల సహజీవనం.. 14 సార్లు బలవంతపు అబార్షన్.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన వ్యక్తి దారుణంగా మోసం చేయడంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
Live in Relationship Certificate: మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రాంఖాళీ అనే 67 ఏళ్ల మహిళ.. భోలు అనే 28 ఏళ్ల యువకుడిని ప్రేమిస్తున్నట్లు కోర్టును ఆశ్రయించింది. తామిద్దరూ కలిసి జీవించేందుకు చట్టపరంగా అనుమతి కావాలని విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ జంట గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
హార్థిక్ పాండ్యా, అతడి గాళ్ ఫ్రెండ్ నటాషా స్టాంకోవిక్కి ( Natasa Stankovic) పండంటి బాబు పుట్టాడు. ఈ విషయాన్ని హార్థిక్ పాండ్యా స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.