గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయి ధరలతో భారీగా పెరిగిన బంగారం ధరలు మంగళవారం పసిడి ప్రియుల ఆశలను మళ్ళీ చిగురింపజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు క్రమంగా లాక్ డౌన్ ఎత్తివేసిన
గృహ హింసకు గురవుతున్న మహిళలను ప్రోత్సహించడానికి (Listen to her) నటి నందితా దాస్ ఇంట్లో ఒక షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడిని
తెలుగుదేశం పార్టీ మహానాడు చాలా ఘనంగా జరపాలని.. ఏడాది కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి మహానాడు వేదిక ద్వారా ప్రజలకు వివరించాలని చంద్రబాబు భావించారట. కానీ కొరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ లాంటి పరిణామాల కారణంగా అది బాబుకు కుదిరేలా లేదు. అందుకే తెలుగు తమ్ముళ్లు చేసేదేమిలేక వర్చువల్ మహానాడు నిర్వహించాలని ఓ నిర్ణయానికొచ్చారు.
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో అంతకు ముందెప్పుడూ చూడని ఎన్నో ఆసక్తికరమైన వింతలు, విశేషాలు మన కంటపడ్డాయి. అందులో జర్మనీకి చెందిన ఎడ్గార్ జీబట్ లాక్ డౌన్ కహానీ కూడా ఒకటి. లాక్ డౌన్ తెచ్చిన తంటా అతడికి దాదాపు 2 నెలల పాటు సినిమా చూపించింది. వియాత్నాం రాజధాని హనోయి నుంచి ఇస్తాంబుల్ ( Hanoi to Istambul ) వెళ్తూ మార్గం మధ్యలో ఫ్లైట్ మారే క్రమంలో అనుకోకుండా ఇండియాలో చిక్కుకుపోయిన జీబట్కి మే 12వ తేదీ వరకు విమానాశ్రయమే ఇల్లుగా మారింది. అయితే, అంతకంటే ముందు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
భర్త ఓ గదిలో క్వారంటైన్లో ఉండగా ఆ గది తలుపులకు బయటి నుంచి తాళం వేసిన భార్య ప్రియుడితో పారిపోయిన ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్ జిల్లాలో ముందేరి గ్రామంలోచోటుచేసుకుంది. బయటి నుంచి తాళం
'కరోనా వైరస్'ను ఎదుర్కోవడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో విఫలమయ్యారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు.
'కరోనా వైరస్' వేగంగా విస్తరిస్తున్న కారణంగా దేశంలోని చాలా ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా విభజించారు. చాలా ప్రాంతాలు కంటైన్మెంట్ జోన్లలోనే ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
దక్షిణ తెలంగాణకు సరిహద్దు జిల్లాలైన రాయిచూరు, యాద్గిర్జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభణతో తెలంగాణ పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. 51 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ముప్పుతిప్పలు పెడుతున్న కరోనా మహమ్మారి జూన్లో దీని విస్తరణ మరింత తీవ్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్లో ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి
ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ సర్కారు సాహసోపోతమైన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ నుంచి ఏ రాష్ట్రానికి వలస కూలీలను వెళ్లనివ్వబోమని స్ఫష్టం చేసింది. వారికి రాష్ట్రంలోనే పని కల్పించడంతోపాటు సామాజిక భద్రత, బీమా కూడా ఏర్పాటు చేయనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ క్రమక్రమంగా విస్తరిస్తోంది. రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఐతే ఓ రకంగా చెప్పాలంటే.. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే..కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఇందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలే కారణం.
'కరోనా వైరస్' భూతం జడలు విప్పుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు కొత్త రికార్డులకు తెరతీస్తున్నాయి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో వలసకార్మికుల బాధలు వర్ణనాతీతం. అయితే ఇదే క్రమంలో శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ సామ్నా పత్రిక సంపాదకీయంలో ఘాటైన విమర్శలు చేశారు.
రేపటి నుంచి మళ్లీ గగనయానం పునఃప్రారంభం కాబోతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా నేలకే పరిమితమైన గగన విహంగాలు.. మళ్లీ రేపటి నుంచి నింగిలోకి ఎగరబోతున్నాయి.
'కరోనా వైరస్' కారణంగా లాక్ డౌన్ విధించడంతో జనం ఇళ్లకు పరిమితమయ్యారు. దీంతో జంతువులు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్లో నడి రోడ్డుపై చిరుత దర్శనమిచ్చింది.
'కరోనా వైరస్' కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. శనివారం నాడు కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, జీహెచ్ఎంసీ పరిధిలో
రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించింది. దీంతో నగరంలో రోజుకు లక్షలాదిమంది ప్రయాయాణించే
'కరోనా' మహమ్మారి తెలుగు రాష్ట్రాలను అల్లాడిస్తోంది. రోజు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లోనూ రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. దీంతో సర్వత్రా ఆందోళన నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.