ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. యువకుడి ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ తన స్నేహితురాలు కలిసి ఆ యువకుడి మాజీ గర్ల్ ఫ్రెండ్ పై దాడి చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
IPL New Teams 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్త ఫ్రాంఛైజీలను సొంతం చేసుకునేందుకు (IPL New Team Auction) కార్పొరేట్ సంస్థలు రూ.వేల కోట్లు కుమ్మరించాయి. లక్నో జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూప్ రూ.7,090 కోట్లు.. అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ కోసం సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ రూ.5,625 కోట్లు చెల్లించాయి. ఇలా కేవలం రెండు జట్లకే కలిపి రూ.12 వేల కోట్లకు (BCCI Income From IPL) పైగా రావడం విశేషం. దీంతో వచ్చే ఏడాది పది టీమ్స్ ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీపడనున్నాయి.
Ahmedabad, Lucknow likely in IPL 2022 team list: ఐపిఎల్ 2022 లో కొత్త ఫ్రాంచైజీల నమోదు కోసం అక్టోబర్ 25న బిడ్డింగ్ ప్రక్రియ జరగనుండగా.. అందులో పాల్గొనేందుకు అదాని, జిందాల్ స్టీల్ లాంటి (Adani, Jindal steel & power) పెద్ద పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలు పోటీపడుతున్నాయి.
భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) మహమ్మారి ప్రతీరోజు వందలాది మందిని పొట్టనబెట్టుకుంటోంది. సాధరణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం దీనిబారిన పడి బలవుతున్నారు.
కుటుంబ సభ్యుల వేధింపులు తట్టుకోలేకపోతున్నానని, ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ఉరేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనిక కపూర్‌కి ఎట్టకేలకు ఆరోసారి చేసిన కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత కనికా కపూర్ కి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. తనకు కరోనా సోకిన విషయం తెలియని ఆమె అంతకంటే ముందుగానే ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఓ విందులో పాల్గొనడం వివాదాస్పదమైంది.
కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బేణీ ప్రసాద్ వర్మ (79) ఇక లేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం లక్నోలో తుది శ్వాస విడిచారు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో మెగా డిఫెన్స్ ఎక్స్పో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ డిఫెన్స్ ఎక్స్పో ను ప్రారంభించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని హపూర్ జిల్లాలో పిల్ఖువ రైల్వే స్టేషన్ వద్ద రైలు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పిల్ఖువ క్రాసింగ్ వద్ద నిన్న రాత్రి రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో జరిగింది.
ఢిల్లీ రోడ్ షోలో భాగంగా ఈ నెల 8వ తేదీన జరిగిన ఉత్తరప్రదేశ్ పెట్టుబడుదారుల శిఖరాగ్ర సమావేశం - 2018 కు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ది మంత్రి శ్రీ సతీష్ మహానా ఘనంగా ప్రారంభించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.