Actress Malaika father Suicide: బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ నటీమణి తండ్రి అనిల్ అరోరా ముంబైలోని బాంద్రాలో వారు ఉంటున్న భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.