INDvsENG 3rd Test: మూడో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. తొలిరోజు తమ బౌలింగ్ తో భారత్ ను దెబ్బ దీసిన అతిథ్య జట్టు..రెండో రోజు బ్యాటింగ్ లో సత్తా చాటింది. సారథి రూట్ మరోసారి శతకంతో మెరిశాడు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 345 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇలాంటి స్థితిలో భారత్ ఏ మేరకు పోరాడతుందో వేచి చూడాలి.
Mohammed Shami Latest Update : ఈ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న అనిల్ కుంబ్లే ఓ కీలక అప్డేట్ ఇచ్చాడు. పంజాబ్ స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఐపీఎల్ 2021లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని కుంబ్లే వెల్లడించాడు.
పేస్ బౌలర్ మహ్మద్ షమీ పుట్టినరోజు నేడు (Happy Birthday Mohammed Shami). 30వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా స్టార్ బౌలర్ షమీకి బీసీసీఐ, ఐసీసీ శుభాకాంక్షలు తెలిపాయి. షమీ బర్త్ డే సందర్భంగా తమ స్టార్ బౌలర్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంజాబ్ టీమ్ వెల్లడించింది.
IPL 2020 కి నిండా 2 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రాక్టీస్‌కి మైదానంలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది.
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. సహచర ఆటగాడు రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో పలు వ్యక్తిగత సమస్యలపై స్పందించాడు. Shami thought of committing suicide
భారత్ నిర్దేశించిన 180 లక్ష్యాన్ని కివీస్(179/6 (20.0) సమం చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో భారత్ అద్వితీయ విజయంతో మెరిసింది. సూపర్ ఓవర్లో టిమ్ సౌతీ చివరి రెండు బంతుల్లో రెండు
బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగిసింది. ఆస్ట్రేలియా నిర్ణిత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ జట్టు ఆదిలోనే వార్నర్ (3), ఫించ్ (19) వికెట్లు కోల్పోయింది.
న్యూజీలాండ్‌తో 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్న భారత్.. కివిస్ ఆటగాళ్లను 38 ఓవర్లకే ఆలౌట్ చేసింది. నేపియర్‌లో జరుగుతున్న ఈ వన్డేలో భారత బౌలర్లు కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి తమ ప్రతాపం చూపించారు.
మహ్మద్ సమీ భార్య హసీన్ జహాన్ బాలీవుడ్లో నటించడానికి సిద్ధమవుతోంది. ఓ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని.. ఆ చిత్రంలో ఆమె జర్నలిస్టు పాత్ర పోషించనున్నారని వార్తలు వస్తున్నాయి. గతంలో తనను వేధింపులకు గురి చేస్తున్నాడని షమీ భార్య ఆయనపై పలు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే.
క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తను కేసు కూడా కథువా రేప్ కేసుతో సమానమేనని.. దీనిని కూడా సాధ్యమైనంత వేగంగా పరిష్కరించాలని ఆమె అధికారులకు విన్నవించుకుంటున్నట్లు తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.