KomatiReddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాను చెప్పినట్లుగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు.
Munugode Byelection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి త్వరలో ఉప ఎన్నిక రాబోతోంది.అన్ని పార్టీలు మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ చేశాయి.మునుగోడు నియోజకవర్గంలో వర్గపోరు తీవ్రంగా ఉందని గ్రహించిన కేసీఆర్ ఉప ఎన్నిక విషయంలో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు
Revanth Reddy: తాను పీసీసీ చీఫ్ అయ్యాకే జరిగిన హుజురుబాద్ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకోని రేవంత్ రెడ్డి.. మునుగోడుపై మాత్రం దూకుడుగా వెళుతున్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటన చేసిన మూడు రోజుల్లోనే మునుగోడుకు వెళ్లి బహిరంగ సభ నిర్వహించారు. మునుగోడు గడ్డ నుంచే గర్జించారు
Munugode ByElection: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.దీంతో అన్ని పార్టీలు మునుగోడుపై ఫోకస్ చేశాయి. క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా ఆరు సార్లు కాంగ్రెస్.. ఐదు సార్లు సీపీఐ.. ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది.
Munugode ByElection:మునుగోడుకు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అసలు ఉప ఎన్నిక వస్తుందా రాదా... సీఎం కేసీఆర్ ప్లాన్ ఏంటీ అన్న కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన కామెంట్లు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మునుగోడు ఉపఎన్నికపై సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి.
Munugode ByElection: మునుగోడు ఉప ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. పార్టీ వ్యూహకర్త సునీల్ కొనుగోలు టీమ్ తో సర్వే చేయిస్తోంది. కాంగ్రెస్ దూకుడుతో టెన్షన్ పడాల్సిన అధికార టీఆర్ఎస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది.
KomatiReddy Rajgopal Reddy: తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది.. ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదుకుంటున్నారు.. ఉప ఎన్నికలో ఏం ప్రయోజనం.. తెలంగాణలో భవిష్యత్ ఏ పార్టీది అన్న అంశాలపై జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ కుమార్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.