గురువారం నాగ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ 3వ వార్షిక శిక్షణ కార్యక్రమానికి భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమావేశానికి పిలిచి ఆరెస్సెస్, బీజేపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన కూతురు, ఢిల్లీ మహిళా కాంగ్రెస్ చీఫ్ శర్మిష్ట ముఖర్జీ ఆరోపించారు.
2019 సాధారణ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడుగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ(82) కీలకం కాబోతున్నారన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
26 నవంబర్, 2008.. ఆ రోజు చరిత్ర మరిచిపోలేని రోజు. టెర్రరిస్టులు ముంబయి నగరాన్ని చుట్టుముట్టి, ఎందరో అమాయక ప్రజలను బలిగొన్న రోజు అది.అయితే అదే రోజు భారతదేశ పర్యటన నిమిత్తం వచ్చిన అప్పటి పాక్ విదేశాంగ మంత్రితో, ఆనాటి భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.