KTR satires on Priyanka Gandhi: అంతరించే జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ పై దింపుడు కళ్లెం ఆశతో ఉన్న ప్రియాంకా గాంధీ తన ఈ పొలిటికల్ టూర్ ను ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తాము సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర వెలుగుల ప్రస్థానాన్ని ప్రియాంకగాంధీ స్వయంగా తెలుసుకోవాలన్నారు.
Karnataka Assembly Elections 2023: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముహూర్తం దగ్గరపడుతోంది. మరో ఆరు రోజులే ఉండడంతో అన్ని పార్టీలు ప్రచారం ఉధృతిని మరింత పెంచాయి. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రచార సభలతో బిజీగా ఉన్నారు. కల్బుర్గిలో ఆమె సభకు భారీ జనం పోటేత్తారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్‌లో పర్యటిస్తుండగా.. సోమవారం పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. ప్రియాంకతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరయా వాద్రా కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇలా..
Madhu Yashki On Priyanka Gandhi: తెలంగాణలో వరుసగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం విచారకరమని ఆ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ప్రజలకు ఎందుకు చేరుకాలేకపోతున్నామో సమీక్ష నిర్వహిస్తామన్నారు.
Ashok Gehlot to become Congress president ? రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ సిద్ధమవుతున్నట్టు వచ్చిన వార్తలు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశమయ్యాయి.
SONIA GANDHI: రాజస్థాన్ ముఖ్యమంత్రి, సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరించాలని స్వయంగా సోనియా గాంధీయే అడిగినట్టు తెలిసింది. సెప్టెంబర్ 21వ తేదీన కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన నేపథ్యంలో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం
Komatireddy Venkat Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై ఆయన గత కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
Munugode Bypoll : తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి.తెలంగాణపై స్పెషల్ ఫోకస్ చేసిన ప్రియాంక గాంధీ.. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం తెలంగాణ పీసీసీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Komatireddy Venkat Reddy Vs Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ పీసీసీ ఎంపికపై నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మరోసారి భగ్గుమంది. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మునుగోడు అసెంబ్లీ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. మునుగోడుకలో జరిగే భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ పాల్గొననున్నారు. అదే సభలో మునుగోడు అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయి.
Priyanka Gandhi: తమ సిట్టింగ్ స్థానమైన మునుగోడును తిరిగి దక్కించుకునేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెట్టి..కేడర్ లో ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టింది.
Priyanka Gandhi: రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయింది. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటల మధ్య అభ్యర్థి ఎంపికపై ఇంకా స్వష్టత రాలేదు.
Rahul ED Office: నేషనల్ హెరాల్ట్ కేసులో రెండవ రోజు ఈడీ విచారణకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ విషయంలో వెలుగుచూసిన మనీ లాండరింగ్ కు సంబంధించి ముగ్గుడు ఈడీ ఉన్నతాధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.