Chandrababu Naidu Kuppam Speech: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు.
Chandrababu Challenges Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బస్తీ మే సవాల్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
CM Jagan Kadapa Tour: ఈరోజు, రేపు కడప జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు ఆయన జిల్లాలో బిజీ బిజీగా గడపనున్నారు.
CM Jagan Tour: రెండు రోజులపాటు సీఎం జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి వైఎస్ఆర్ ఘాట్‌కు సీఎం జగన్ వెళ్లనున్నారు.
Ys Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా మర్డర్ కేసులో సీబీఐ విచారణ ఎలా జరుగుతోంది..?ఈకేసు విచారణ మళ్లీ మొదటికొచ్చిందా..? సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి..? ఇళ్ల కొలతలు దేని కోసం..? అసలు సూత్రధారులు ఎవరన్నది అధికారులు తేల్చుతారా..?
Chandra Babu Comments: రాయలసీమ జిల్లాల్లో పాగా వేయాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తున్నారు. ఈక్రమంలో జిల్లాల పర్యటనలను వేగవంతం చేశారు. జగన్ ఇలాకాలో సమర శంఖం పూరించిన ఆయన..ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించారు. టూర్లో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదుగా నేషనల్ హైవేను 4 లైన్లుగా విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రోడ్ల విస్తరణ పనులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ లో తెలియజేశారు
YS Vivekananda Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ తనకు ప్రాణ హాని ఉందని కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఎస్పీ అన్బురాజన్‌కు నాలుగు పేజీల వినతిపత్రం అందజేశారు.
YS Vivekananda Reddy's death case: పులివెందుల: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని వివేకాకు అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి స్పష్టంచేశారు. తాను చంపుతానని బెదిరించానంటూ వివేకానంద రెడ్డి వాచ్మెన్ రంగయ్య (Watchman Rangaiah) ఆరోపించిన నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డిపై (Erra Gangi Reddy) మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి.
Gunfire In Pulivendula, Kadapa: ఆస్తి వివాదం కాల్పులకు దారితీసింది. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఏపీలోని కడప జిల్లాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. వ్యక్తిగత కక్షతో తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హత్య చేశాడు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందులలో పర్యటిస్తున్నారు. స్థానిక భాకాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో జరిగిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సంస్మరణ సభ (YS Jagan Mohan Reddy Pays Tribute to EC Gangi Reddy)లో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.