The India Meteorological Department on Sunday predicted that rainfall is likely to continue in Telangana for the next 24 hours.A red alert was issued for eight districts namely Jayashankar Bhupalpally, Mulugu, Mancherial, Bhadradri Kothagudem, Nizamabad, Nirmal, Adilabad and the capital city Hyderabad
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా వానలు కురుస్తున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవనున్నాయి.
HEAVY RAINS:తెలంగాణ రాష్ట్రంపై వరుణుడు పంజా విసిరాడు. విరుచకుపడ్డారు. వరుణ ప్రతాపంతో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు కుండపోతగా వర్షం కురిసింది. నాలుగైదు గంట్లోనే ఏకంగా 300 నుంచి 200 మిల్లిమీటర్ల వర్షం కురిసింది.
HEAVY RAIN:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభాంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి సహా తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఆరెంజ్ ఆలెర్ట్ జారీ చేసింది
HEAVY RAIN:బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభాంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. నిజామాబాద్, మంచిర్యాల. కామారెడ్డి, జగిత్యాల నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.
With the full onset of the southwest monsoon, Telangana is receiving heavy rainfall. For two days the whole state was in turmoil. Moderate to heavy rains lashed the southern Telangana district
With the full onset of the southwest monsoon, Telangana is receiving heavy rainfall. For two days the whole state was in turmoil. Moderate to heavy rains lashed the southern Telangana district
Heavy rainfall and gusty winds brought the temperature down by about 16 degrees Celsius in the national capital on Monday evening. Delhi-NCR witnessed strong winds with a heavy downpour that uprooted trees and led to traffic congestion in many areas
Heavy rainfall and gusty winds brought the temperature down by about 16 degrees Celsius in the national capital on Monday evening. Delhi-NCR witnessed strong winds with a heavy downpour that uprooted trees and led to traffic congestion in many areas
Heavy rain accompanied by thunder and lightning lashed Ibrahimpatnam constituency in Rangareddy district. Hail fell in some places. Motorists were in serious trouble as heavy water flooded the roads. Heavy rain brought relief to people who were choking with fires.
Heavy rains in telangana: హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
Rains in Telangana: హైదరాబాద్: నగరంలో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలు కనిపించినప్పటికీ.. సాయంత్రానికి ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షానికి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు తోడవడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షాలతో దేశంలోని పలు ప్రాంతాలు ఇప్పటికే అతలాకుతలం అవుతున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, పూనే, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం: బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు తల్లి చచ్చి మళ్లీ పుడుతుందంటుంటారు. ఒక తల్లి ప్రసవ వేధన అలాంటిది. కానీ ఇక్కడ వీడియోలో మనం చూస్తున్న ఈ గర్భిణికి ( Pregnant woman ) ఆస్పత్రికి చేరుకోవడంలోనే పురిటినొప్పుల కంటే ఎక్కువ కష్టాలు ఎదురయ్యాయి.
Heavy Rains In Delhi | ఢిల్లీతో సహా దేశ రాజధాని ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రవాణాకు అడ్డంకులు తలెత్తుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
రైతులకు వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. నైరుతి రుతుపవనాలు ఆశించినట్టుగానే జూన్ 1వ తేదీన కేరళను తాకాయి. రుతు పవనాల రాకతో కేరళలో రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ ( IMD ) వెల్లడించింది. కేరళలోని కొయికోడ్ జిల్లాలో ( Kozhikode ) భారీ వర్షపాతం నమోదైంది.
ఎండ వేడిమి నుంచి మరికొద్దిరోజుల్లోనే ఉపశమనం..! తీపి కబురు మోసుకొచ్చింది భారత వాతావరణ శాఖ. అవును మరో మూడు రోజుల్లో వాతావరణం చల్లబడిపోతుందని భారత వాతావరణ శాఖ...IMD తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.