Rajya sabha election | హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల ( Rajyasabha Elections) ఉదంతం తెలుగుదేశం పార్టీని మరోసారి ఇరుకునపెడుతోంది. ఇప్పటికే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డ పార్టీని రాజ్యసభ ఎన్నికల పోటీ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ( Gorantla Buchiah chowdary ) చేసిన వ్యాఖ్యలు మరింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేంటి.
Rajya Sabha election రాజ్యసభ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో గుజరాత్లో ( Gujarat ) మరో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్ ( Akshay Patel ), జీతూ భాయ్ చౌదరి ( Jitu Bhai Chaudhary ) తమ శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేదికి లేఖలు పంపారు.
తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ ఎంపీ స్థానాలకు గాను శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అధికార పక్షమైన టీఆర్ఎస్ పార్టీ మూడు సీట్లను సొంతం చేసుకుని ఘన విజయం సాధించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.