Virat Kohli Dance: ప్రముఖ నటుడు అల్లుఅర్జున్, నటీ రష్మిక కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప. ఈ చిత్రంలో సంగీత ప్రియులను ఊ అంటావా మావ పాట ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ పాటలో సమంత డ్యాన్స్ ఆమెకు ఎంతగానో పేరు తెచ్చి పెట్టింది. తాజాగా ఈ సాంగ్‌కు ప్రముఖ క్రికెటర్ విరాట్‌కోహ్లి తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు.
Ian Bishop about RCB and Virat Kohli. ఇలాగే ఆడితే మాత్రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కష్టమే అని వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఇయాన్ బిషప్ అన్నారు.
IPL 2022: ఐపీఎల్ 2022 పోటీలు రోజురోజుకూ కీలకంగా మారుతున్నాయి. కొన్ని జట్లు అంచనాల్ని మించి ఆడుతుంటే..మరికొన్ని ఘోరంగా విఫలమౌతున్నాయి. కానీ టైటిల్ పోరులో మాత్రం ఆ రెండు జట్లే నిలుస్తాయంటున్నాడు టీమ్ ఇండియా మాజీ క్రికెటర్.
IPL SRH Wins: ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.
Senstational Catch: ఐపీఎల్ 2022లో ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. వాస్తవానికి అద్భుతమనేది చాలా చిన్న పదమేమో..ఆ ఆటగాడి ప్రదర్శన ముందు. లెట్స్ హ్యావ్ ఎ లుక్...
KGF 2 Hombale Films Ties Up With Royal Challengers Bangalore. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జతకట్టినట్టు హొంబలె ఫిల్మ్స్ ఈ రోజు ఉదయం ప్రకటించింది.
RCB bowler Harshal Patel leaves IPL 2022 bio-bubble. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బౌలర్ హర్షల్ పటేల్.. ఐపీఎల్ 2022 బయోబబుల్ వీడాడు. తన సోదరి చనిపోవడంతో హర్షల్ బబుల్ వీడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది.
RCB vs MI: ఐపీఎల్ 2022లో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. గత ఛాంపియన్లు చేతులెత్తేస్తున్నారు. ముంబై ఇండియన్స్‌కు వరుసగా మరో ఓటమి ఎదురైంది. ఆర్సీబీ ఘన విజయం నమోదు చేసింది.
RCB Record: ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు అరుదైన ఘనత సాధించింది. రాజస్థాన్ రాయల్స్‌పై విజయంతో ఐపీఎల్ చరిత్రలో వందవ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ఖ్యాతి కెక్కింది.
RCB Player Luvnith Sisodia ruled out from IPL 2022. ఆర్సీబీ యువ ఆటగాడు లవ్‌నీత్ సిసోడియా గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. సిసోడియా స్థానంలో రజత్ పాటిదార్‌ను ఆర్సీబీ తీసుకుంది.
Maxwell Join RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్యాంప్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ చేరాడు. ఇటీవలే భారతీయురాలు వినీ రామన్ పెళ్లాడిన మ్యాక్స్ వెల్.. ఇటీవలే పాకిస్థాన్ తో జరిగిన సిరీస్ తో పాటు ఆర్సీబీ ఆడిన రెండు మ్యాచ్ లకు మ్యాక్స్ వెల్ దూరమయ్యాడు. ఏప్రిల్ 5న రాజస్థాన్ రాయల్స్ జరగనున్న మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ ఆడే అవకాశం ఉంది.
Virat Kohli tweet about Anushka Sharma. విరాట్ కోహ్లీతో కలిసి దిగిన పోటోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. 'వీ క్లీన్ అప్ వెల్' అంటూ అనుష్క కాప్షన్ ఇచ్చారు. ఆ ఫొటోలపై కోహ్లీ కామెంట్ చేశారు. 'ఉఫ్.. అనుష్క శర్మ టూ హాట్' అని కామెంట్ చేశారు.
తొలి మ్యాచ్ లో గెలిచిన ఉత్సాహంతో కోల్ కతా రెండో మ్యాచ్ కు సిద్ధంకాగా.. రెండో మ్యాచ్ లోనైనా గెలిచి ఈ సీజన్లో ఖాతా తెరవాలని ఆర్సీబీ చూస్తోంది. మ్యాచ్ ప్రివ్యూ..
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండవరోజు ప్రేక్షకులకు పండగగా మారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్..హోరెక్కించింది.
IPL 2022, RCB intra squad practice match. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దక్షిణాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా తొలి విజయం అందుకున్నాడు. అయితే ఇది అధికారికంగా మాత్రం కాదు.
Ravichandran Ashwin: టీమ్ ఇండియా మాజీ రధ సారధి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి క్రికెటర్ ఫాఫ్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కెప్టెన్సీ లేకపోవడం ఒక బ్రేక్ మాత్రమే అంటున్నాడు.
Virat Kohli Join RCB: మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ప్రతి జట్టులోని ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ లో తలమునకలయ్యారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు శిబిరంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరాడు. ఇకపై బ్యాటర్ గా తాను మెరుగ్గా రాణిస్తానని చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లో ఇప్పటివరకు మొత్తం 14 ఎడిషన్లు జరిగాయి. ఇందులో కేవలం ఆరు జట్లు మాత్రమే టైటిళ్లను సాధించాయి. అయితే అన్ని సీజన్లలో ఆడిన ఓ మూడు జట్లు మాత్రం అంతిమ విజయాన్ని ఇంకా రుచి చూడలేదు. మరి ఆ మూడు జట్లేంటో ఈ స్టోరీలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.