Kcr Shock: కేంద్ర సర్కార్ పై దూకుడు రాజకీయాలు చేస్తూ హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీకి సవాల్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బడంగ్ పేట్ కార్పొరేషన్ మేయర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు
TS TET 2022: తెలంగాణ టెట్ ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. జూలై 1న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం తన కార్యాలయంలో మంత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
Schools reopened for the academic year 2022-23 on Monday. Education Minister P Sabitha Indra Reddy said that the students are coming to school with much joy. She also mentioned that the government is developing the schools under the Mana Ooru Mana Badi programme. The government is spending Rs. 9,000 crores for coming up with new facilities in 26 schools
Sabitha on Schools: తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు యధావిధిగా ప్రారంభమవుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కరోనా వల్ల పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు.
Telangana Schools: స్కూళ్ల పొడిగింపుపై వస్తున్న వార్తలపై తెలంగాణ విద్యాశాఖ స్పందించింది. విద్యాసంస్థల పున ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు.
Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థలను పునఃప్రారంభంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. జనవరి 30 తేదీన ఇదే విషయమై ప్రకటన చేస్తామని ఆమె స్పష్టం చేశారు.
Telangana Cabinet Meeting : తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ఉండనుంది. ఈ మేరకు కొత్త చట్టం తీసుకొచ్చేందుకు తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కొనసాగిన కేబినెట్ సమావేశం. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రివర్గం.
Sabitha Indra Reddy About TS Inter 2nd Year Exams 2021: తెలంగాణలో ఇటీవల టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియెట్ ఫస్టియర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేశారని కథనాలు వస్తున్నాయి. దీనిపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు.
Holidays For Schools And Colleges In Telangana: ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు 53.79 లక్షల మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
Telangana Exams Postponed | తెలంగాణలో ( Telangana) ప్రస్తుతం నెలకొన్న పరిస్థితలను గమనించి అన్ని పరీక్షలను ప్రస్తుతం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ( Sabitha Indra Reddy) ప్రకటించారు.
తెలంగాణలో ప్రవేశపరీక్షల (entrance exams) తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు ఖరారు చేసింది. కరోనా మహమ్మారి (Coronavirus) కారణంగా తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ ఎక్సామ్స్ రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో కరోనా (Coronavirus) వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ (entrance tests), 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభంపై రాష్ట్ర పభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telangana SSC Results 2020 | తెలంగాణలో 10వ తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారు చేసి, ఫలితాలు వెబ్సైట్ www.bse.telangana.gov.in లో అందుబాటులో ఉంచినట్లు మంత్రి సబిత తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.