Saturn rise: గ్రహాల గోచారం ఉన్నట్టే వివిధ గ్రహాలు ఆస్థిత్వం అంటే ప్రభావం కోల్పోవడం లేదా ఉదయించడం జరుగుతుంటుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల కదలికలకు మహత్యముంది. గ్రహాల కదలిక 12 రాశులపై ప్రభావం చూపిస్తుందని నమ్మకం.
Shani Uday 2023: ఒక గ్రహం తన రాశిని మార్చినప్పుడల్లా.. అది మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి నెల ప్రారంభంలో శనిదేవుడు ఉదయించనున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి వస్తుంది.
Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయ దేవుడు మరియు కర్మ దాత అని పిలుస్తారు. మీపై శని మహాదశ కొనసాగుతుంటే.. దాని నుండి బయటపడటానికి ఈ కింది పరిహారాలు చేయండి.
Shani Dev: శనివారం శనిదేవుడిని పూజిస్తారు. ఈరోజున కొన్ని విషయాలు చూడటం శుభప్రదంగా భావిస్తారు. అంతేకాకుండా శనిదేవుడి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయని అర్థం.
Shani Uday 2023: ప్రస్తుతం శనిదేవుడు త్రికోణ స్థితిలో కుంభరాశిలో అస్తమించాడు. త్వరలో మళ్లీ ఉదయించబోతున్నాడు. శని ఉదయం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది.
Shani uday 2023: శనిదేవుడు అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. త్వరలో శనిదేవుడు కుంభరాశిలో ఉదయించనున్నాడు. ఇది ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
Shani Asta 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనిగ్రహం జనవరి 30, 2023న అస్థిత్వం కోల్పోనుంది. వాస్తవానికి శనిగ్రహం అస్తిత్వం కోల్పోవడం అశుభమే. కానీ ఈసారి మాత్రం 3 రాశులకు అదృష్టం తిరగరాయనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.